సర్దుబాటు ఛార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని పార్టీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సర్కిల్ వరకు లాంతర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది పెరిగిన కరెంట్ ఛార్జీలతో ప్రజలు అంధకారంలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ప్రతి ఒక్కరూ లాంతర్లు కొనుక్కోవాలేమో వైసీపీ హయాంలో రూ.35వేల కోట్లు సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా 5 నెలల్లోనే రూ.17వేల కోట్లు భారం మోపుతోంది అందుకే వైసీపీకి కూటమికి తేడా ఏమీ లేదు ఇది వైసీపీ చేసిన పాపం అంటున్నారు 4 రూపాయలు పడే యూనిట్ ధర 8 రూపాయలు పెట్టారట అక్రమంగా హిందూజా లాంటి కంపెనీలకు చెల్లించారట తప్పు జగన్ చేస్తే ప్రజలపై ఆ భారం మోపడం ఎందుకు ప్రజలు ఆ భారాన్ని ఎందుకు చెల్లించాలి ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి పక్క రాష్ట్రమైన తెలంగాణలో రూ.4.80పైసలు యూనిట్ ధర ఉంటే ఏపీలో మాత్రం 6 రూపాయలు యూనిట్ ధర వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఏకంగా సర్దుబాటు ఛార్జీల పేరుతో 40శాతం అధికంగా వసూలు చేస్తున్నారు వైసీపీ ప్రజలను దోచుకుంది కాబట్టే ప్రజలు మీకు ఓట్లే వేసి గెలిపించారు అలాంటిది ఇప్పుడు మీరు కూడా ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం వైసీపీ తప్పు చేస్తే చర్యలు తీసుకోండి విచారణ జరపండి అంతేకానీ ప్రజల మీద భారం మోపకండి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాం
సర్దుబాటు ఛార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని పార్టీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సర్కిల్ వరకు లాంతర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది పెరిగిన కరెంట్ ఛార్జీలతో ప్రజలు అంధకారంలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ప్రతి ఒక్కరూ లాంతర్లు కొనుక్కోవాలేమో వైసీపీ హయాంలో రూ.35వేల కోట్లు
సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా 5 నెలల్లోనే రూ.17వేల కోట్లు భారం మోపుతోంది అందుకే వైసీపీకి కూటమికి తేడా ఏమీ లేదు ఇది వైసీపీ చేసిన పాపం అంటున్నారు 4 రూపాయలు పడే యూనిట్ ధర 8 రూపాయలు పెట్టారట అక్రమంగా హిందూజా లాంటి కంపెనీలకు చెల్లించారట తప్పు జగన్
చేస్తే ప్రజలపై ఆ భారం మోపడం ఎందుకు ప్రజలు ఆ భారాన్ని ఎందుకు చెల్లించాలి ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి పక్క రాష్ట్రమైన తెలంగాణలో రూ.4.80పైసలు యూనిట్ ధర ఉంటే ఏపీలో మాత్రం 6 రూపాయలు యూనిట్ ధర వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఏకంగా సర్దుబాటు ఛార్జీల పేరుతో 40శాతం అధికంగా వసూలు చేస్తున్నారు వైసీపీ ప్రజలను
దోచుకుంది కాబట్టే ప్రజలు మీకు ఓట్లే వేసి గెలిపించారు అలాంటిది ఇప్పుడు మీరు కూడా ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం వైసీపీ తప్పు చేస్తే చర్యలు తీసుకోండి విచారణ జరపండి అంతేకానీ ప్రజల మీద భారం మోపకండి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాం
- మంగళగిరి జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం1
- మంగళగిరి రోజులుగా ఎన్నారై జూనియర్ డాక్టర్లు మా నాన్నకి నిర్లక్ష్యంగా వైద్యం చేస్తూ బంధువులు నిరసన1
- ట్రెండింగ్ మంగళగిరి సారీ కాస్ట్ 1950/-1
- మంగళగిరి పట్టు సారీస్ విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ మన VVR హ్యాండ్లూమ్స్ లో సూపర్ కలెక్షన్1
- మంగళగిరి ఎన్నారై హాస్పటల్ వద్ద ఉద్రిక్తత రోగి కుటుంబ సభ్యుల ఆగ్రహం | C news | C Channel1