Shuru
Apke Nagar Ki App…
ప్రకృతి అందాలతో పర్యాటకులను అబ్బురపరుస్తున్న లక్నవరం సరస్సులో మరో కలికితురాయి చేరింది పర్యాటకులకు స్వర్గధామం లక్నవరంలో ఇప్పటికే రెండు ద్వీపాలు అందుబాటులో ఉండగా ఇప్పుడు మూడో ద్వీపం అందుబాటులోకి వచ్చింది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్నవరం జలాశయంలో రూ.7 కోట్ల వ్యయంతో మూడెకరాల విస్తీర్ణంలో టీజీటీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మూడో ద్వీపాన్ని (ఐలాండ్‌ను) తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, రాష్ట్ర పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు, ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగింది
S rqju

More news from Mulug and nearby areas
- ముస్తాబైన లక్కవరం మూడో ద్వీపం | Mulugu District | Laknavaram Lake | 99TV1
- డ్రాగన్ ఫ్రూట్ పంట వైపు ములుగు రైతుల ఆసక్తి | farmers Intrest in dragon fruit crop | CVR News1
- సర్వేలో ములుగు టాప్ : News Headlines || 21-11-2024 - TV91
- ములుగు గ్రంథాలయంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి | V5 News1
- work from home jobs kosam eduru chusthunnara ity e opportunity me kosam More details WhatsApp me 93915058351
- Lets Talk Pushpa-2 trailer1
- ప్రజా పాలన ప్రజా యాత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శన1
- రేగొండ లో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు | Regonda | RB News1