__తేది :- 20-11-2024__ __పాలకుర్తి నియోజకవర్గం__ పాలకుర్తి మండలం, బొమ్మర గ్రామంలో, సహజ కవి బొమ్మెర పోతన గ్రామాన్ని సందర్శించి స్మారక సమీక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు హనుమాండ్ల యశస్విని ఝాన్సీ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గారు, మరియు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ తమ కావ్యాన్ని రాజులకు కాకుండా శ్రీరామచంద్రునికి అంకితం చేసిన ప్రజా కవి బొమ్మెర పోతన, బొమ్మెర గ్రామాన్ని సాహిత్య ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం మహాకవి పోతన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అని అన్నారు కవిగా సాహితివేత్తగా తెలంగాణ గడ్డ నుంచి పోతన నడియాడారు, అని సాహితీ తెలుగు సాహితీ చరిత్రలో అజీరమై వెలిగిపోతుందని అన్నారు భాగవతాన్ని తెలుగులోకి అనువదించి తెలంగాణ భాష మాతృత్వాన్ని పరచిన సాహితి తేజోమూర్తి సహజకవి బొమ్మెర పోతనని అన్నారు ఇప్పటికే పోతన గ్రామంలో పలు అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు, పోతన గ్రామాన్ని భవిష్యత్తులో గొప్ప సాహిత్య ఆధ్యాత్మిక కేంద్రంగా బొమ్మెరను తీర్చిదిద్దుతామని తెలిపారు బమ్మెర ప్రాంత అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము పోతన బావి పక్కనే చెక్ డ్యాం నిర్మాణం కూడా చేపడతాం అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, విద్యావేత్తలు, తదితరులు పాల్గొన్నారు
__తేది :- 20-11-2024__ __పాలకుర్తి నియోజకవర్గం__ పాలకుర్తి మండలం, బొమ్మర గ్రామంలో, సహజ కవి బొమ్మెర పోతన గ్రామాన్ని సందర్శించి స్మారక సమీక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్
చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు హనుమాండ్ల యశస్విని
ఝాన్సీ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గారు, మరియు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ తమ కావ్యాన్ని రాజులకు కాకుండా శ్రీరామచంద్రునికి అంకితం చేసిన ప్రజా కవి బొమ్మెర పోతన, బొమ్మెర గ్రామాన్ని సాహిత్య
ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం మహాకవి పోతన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అని అన్నారు కవిగా సాహితివేత్తగా తెలంగాణ గడ్డ నుంచి పోతన నడియాడారు, అని సాహితీ తెలుగు
సాహితీ చరిత్రలో అజీరమై వెలిగిపోతుందని అన్నారు భాగవతాన్ని తెలుగులోకి అనువదించి తెలంగాణ భాష మాతృత్వాన్ని పరచిన సాహితి తేజోమూర్తి సహజకవి బొమ్మెర పోతనని అన్నారు ఇప్పటికే పోతన గ్రామంలో పలు అభివృద్ధి పనులు
శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు, పోతన గ్రామాన్ని భవిష్యత్తులో గొప్ప సాహిత్య ఆధ్యాత్మిక కేంద్రంగా బొమ్మెరను తీర్చిదిద్దుతామని తెలిపారు బమ్మెర ప్రాంత అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము పోతన బావి
పక్కనే చెక్ డ్యాం నిర్మాణం కూడా చేపడతాం అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, విద్యావేత్తలు, తదితరులు పాల్గొన్నారు
- సూర్యాపేట జిల్లా మోతె మండలంలో అక్రమ బియ్యం పట్టివేత | Illegal PDS Rice Harvesting In Suryapet | Raj News1
- సూర్యాపేట DSP రవి గారితో సుమన్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ ...1
- సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో క్షీరాగోల్డ్+ వాడిన పాడిరైతు అనుభవం1
- కొత్త రైల్వేలైన్ శంషాబాద్ టూ విశాఖపట్నం వయ సూర్యాపేట1
- New one 😍1
- Kodad lo recently opened Siddhartha mess lo taste chaisanu miru kuda taste chaiyandi andharu 📍1
- కోదాడ నరసింహారావు అయ్యప్ప స్వామి భజన బృందం 7660093799. సూర్యాపేట జిల్లా లింగాల లో1