Shuru
Apke Nagar Ki App…
మారుమూల ప్రాంతమైన చినుమియా తాండ గ్రామంలో పర్యటించి హనుమంతుని గుడి దగ్గర కూర్చొని గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రభుత్వానితో కొట్లాడైన సరే గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది
Chandradev Bhardwaj

More news from Boath and nearby areas
- బోథ్ నియోజకవర్గంలో1
- 9346946327 తేదీ23/11/2024 ఆదివాసి మహిళలు గుస్సాడి నేతృత్వం నిర్మల్ జిల్లా పెంబి మండలం1
- Post by Nirmal KR NEWS 3691
- భారీగా సత్యనారాయణ వ్రతాలు దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 584 జంటలు సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించాయని ఆ దేవాలయ కమిటీ అధికారులు తెలిపారు. కార్తీక మాసం కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుండి మహిళలు, భక్తులు దేవాలయానికి భారీగా తరలివచ్చారు. అనంతరం దేవాలయంలోని సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే వ్రత మండపంలో 484 జంటలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు వేద పండితులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.1