Shuru
Apke Nagar Ki App…
ఈరోజు కృష్ణాజిల్లా అవనిగడ్డలో దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణ రావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు ఈ సందర్బంగా కొణతాల గారు మాట్లాడుతూ అవనిగడ్డ రావడం చాలా ఆనందదాయకం అని తెలియజేసారు అనంతరం ఉప్పెన వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు ఒక చరిత్ర ఆయన బ్రాండ్ ఇమేజ్ ని కొనియాడారు ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి వెంకటకృష్ణ రావు గారి కుమారుడు మండలి బద్ధ ప్రసాద్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ గారు పాల్గొన్నారు
Gnamnandakishor@gmail.com

More news from Avanigadda and nearby areas
- అవనిగడ్డ కరకట్ట పై నుంచి కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు || Public Poster News1
- *అవనిగడ్డ నాగేంద్ర స్వామి వారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం* -500 మందికి అన్నదానం1
- విజయవాడ - అవనిగడ్డ కరకట్ట పై నుంచి కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు1
- అనకాపల్లి జిల్లా తామరం మండలం జి. కోడూరు గ్రామంలో గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ నల్లమారమ్మ తల్లి జాతర మహోత్సవం తేదీ 28-11-2024 న అంగరంగ వైభావంగా జరుగుతుంది కావున భక్తులందరుకి స్వాగతం సుస్వాగతం1
- "నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో" పాట పేరు: కల ఇదని, నిజమిదని దేవదాసు (1953) రచన: సముద్రాల సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్ గాయకులు: ఘంటసాల ఇప్పుడు పాడినది: నాగరాజు పులిపాక1
- రైల్వే కోడూరు1