ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మా అధ్యక్షతన "DISHA" (డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ బి.ఆర్ అంబేద్కర్ గారు, ఎస్.కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు, నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు, ZP CEO గారు పాల్గొన్నారు సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ముఖ్య పథకాలు, పాలసీలపై చర్చ జరిగింది ప్రధానంగా పీఎం కౌశల్ వికాస్ యోజన (PMKVY), ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, పంట బీమా, డ్రోన్ల వినియోగం, సోలార్ పవర్, ప్రాథమిక విద్య, గ్యాస్ కనెక్షన్, ఆరోగ్యం, బాలికల విద్య, బేటీ బచావో బేటీ పడావో, గోడౌన్లు మరియు కోల్డ్ స్టోరేజెస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడంపై చర్చ జరిగింది ఈ సందర్భంగా మేము పై స్కీమ్స్ గురించి మాట్లాడుతూ సెంట్రల్ మరియు స్టేట్ స్కీమ్స్ రెండు సమన్వయంతో జిల్లా అభివృద్ధిని ముందుకు నడిపించాలని అధికారులకు సూచించడం జరిగింది ఈ సమావేశం లో జిల్లా ముఖ్య అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు kondapallisrinivasofficial madhavilokam
ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మా అధ్యక్షతన "DISHA" (డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ బి.ఆర్ అంబేద్కర్ గారు, ఎస్.కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు, నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం
నాగ మాధవి గారు, ZP CEO గారు పాల్గొన్నారు సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ముఖ్య పథకాలు, పాలసీలపై చర్చ జరిగింది ప్రధానంగా పీఎం కౌశల్ వికాస్ యోజన (PMKVY), ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, పంట బీమా, డ్రోన్ల వినియోగం, సోలార్ పవర్, ప్రాథమిక విద్య, గ్యాస్ కనెక్షన్, ఆరోగ్యం, బాలికల విద్య, బేటీ బచావో బేటీ పడావో,
గోడౌన్లు మరియు కోల్డ్ స్టోరేజెస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడంపై చర్చ జరిగింది ఈ సందర్భంగా మేము పై స్కీమ్స్ గురించి మాట్లాడుతూ సెంట్రల్ మరియు స్టేట్ స్కీమ్స్ రెండు సమన్వయంతో జిల్లా అభివృద్ధిని ముందుకు నడిపించాలని అధికారులకు సూచించడం జరిగింది ఈ సమావేశం లో జిల్లా ముఖ్య అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు kondapallisrinivasofficial madhavilokam
- విజయనగరం జిల్లా : మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్1
- రోడ్లు లేకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి | Face To Face With Tribes | Vizianagaram | Ntv1
- Deputy Chief Minister Pawan Kalyan walked up the hill | Vizianagaram | Janasena | Dtv Telugu1
- విజయనగరం జిల్లా ప్రజలను చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్1
- Political Mirchi: విజయనగరం టీడీపీలో కీలక నేతల మౌనవ్రతం! | AP Politics - TV91
- విజయనగరం: జిల్లాపేదల భూ సమస్యలను పరిష్కరించాలిరెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్| BT1
- కొబ్బరి బొండం అరిసెలు విజయనగరం స్పెషల్1
- విజయనగరం ముచ్చర్ల గజపతి నగరంకి12 km దూరంలో 26ఎకరాల సేల్... ఎకరం ధర కేవలం 33 లక్షలు మాత్రమే92476699661
- శ్రీ ఆంజనేయస్వామి టెంపుల్ విజయనగరం#shorts#devotional#ytshorts🙏🌺ప్రసన్నాంజనేయం# వీరాంజనేయ1