జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం రోళ్ల వాగు సందర్శించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఇరిగేషన్ అధికారులు ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ బీర్పూర్ మండలం ధర్మపురి మండలం రెండు మండలాలకు రోళ్ల వాగు ప్రాజెక్ట్ టేలాండ్ ప్రాంతం లిఫ్లపై ఆధారపడి ఉంది రోళ్ళ వాగు ప్రాజెక్టు గతంలో .25 టిఎంసి నిలువ సామర్థ్యం తోని కొనసాగుతుంది దానిని ఆధునీకరణ అని ఆలోచన తెరమీదికి రావడంతోనే 1 టిఎంసికి నిలువ పెంచాలి పెంచితే ఇంకా వాటర్ రేగ్లేట్ అవుతుంది అని భావన తోని ఏ ఆలోచనతో చేశారో కానీ అసలు .25 టీఎంసీ నుండి పెరుగుదల చేయాలని తలంచినప్పుడు అదనంగా సంబంధించినటువంటి ఫారెస్ట్ ల్యాండ్ దానికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి పొందడానికి ప్రతిపాదన ఎస్టిమేట్ పొందుపరచాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడే అంతవరకు కూడా.25 నుండి 1 టీఎంసీకి నిలువ సామర్థ్యం పెంచడం తోని అదనపు సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్ దానికి సంబంధించినటువంటి సేకరణ పట్ల ప్రతిపాదననే రూపొందించలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తదుపరి ధర్మపురి లో లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తదుపరి ప్రతిపాదన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం అప్పుడు ప్రతిపాదించడం జరిగింది దానికి కావలసినటువంటి ప్రత్యామ్నాయ రెవెన్యూ ల్యాండ్ వారికి సమకూర్చాలి ప్రత్యామ్నాయ ల్యాండ్ సమకూర్చడానికి జిల్లా కలెక్టర్ గారు దాన్ని పరిశీలిస్తున్నారు జరుగుతుంది ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితర నాయకులు పాల్గొన్నారు

- Maa Palli thota Groundnut today maa village Raikal #farmer #streetfood #dty vlogs please subscribe1
- మేడిపల్లి బాయ్స్ హాస్టల్లో దారుణ హ**త్య..! || Anurag Reddy Boys Hostel Incicent || Red Tv1
- రాళ్ళబుదుగురు దగ్గర ఉన్న గొల్లపల్లి గ్రామం లో అమ్మ వారి పిలుపు పండగొ ఎంజాయ్ బాయ్స్ సబ్స్క్రయిబ్1
- 💥అద్భుతం 🙏💥 కనక సోమేశ్వర దేవాలయం. మల్లాపూర్1
- "Thieves Target Korutla and Met Pally Towns in Jagitial District"1
- That is so poor1
- Poor guy :(1
- కొత్త స్నేహాలు..సరికొత్త టూర్లు..! | MLA Sanjay Kumar, BJP MP Dharmapuri Aravind | Loguttu | iNews1
- Thieves Looted 4 Shops In Korutla | Looted Over Rs. 50 Thousand | V6 News1