Shuru
Apke Nagar Ki App…
జగ్గన్నతోట ప్రభల తీర్థం
Umamahesh Bellamkonda
జగ్గన్నతోట ప్రభల తీర్థం
More news from East Godavari and nearby areas
- Post by MD SHARMAJ1
- Do vote for Perabatthula Rajashekaram❤️🙏1
- 🌾🌾🌾🌾🌾తూర్పు గోదావరి జిల్లాలో పొలములో వరి కంకులు నాటుటనచ్చితే లైక్ చేయండి ప్లీజ్🙏🙏1
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఉద్దేశంతో నేడు కోరుకొండ మండలం కోరుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, రుడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు.. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే బత్తుల.. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం ద్వారా జూనియర్ కళాశాల విద్యార్థులకు అందించే కార్యక్రమంపై ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు.. సరైన ఆహారం ఉన్నప్పుడే విద్యార్థులు చదువుపై ద్రుష్టి పెట్టగలుగుతారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా తెలియజేసారు..1
- కోరుకొండ మండలం కోరుకొండ గ్రామం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభోత్సవంలోపాల్గొన్న రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు మరియు RuDA చైర్మన్ బొడ్డు వెంకటరBalarama Krishna BattulamBoddu Venkataramana Chowdaryataramana Chowdary1
- సబ్ ఇన్ స్పెక్టర్ మౌనికా పెద్దాపురం లో నాటికల కరపత్రాన్ని ఆవిష్కరించారు.1