Shuru
Apke Nagar Ki App…
ఆర్ధిక ఇబ్బందులు ఎన్నున్నా… గత పాలకులు మోపిన … అప్పుల భారం ఎంతున్నా… అన్నదాతకు ఇచ్చిన మాట… కర్షక లోకానికి చేసిన బాస… ఆరునూరైనా నిలబెట్టుకోవాలన్న తపన… ఈ నూతన సంవత్సరాన… రైతన్న జీవితాన… వెలుగులు నింపాలన్న పట్టుదల… ఈ రోజు కేబినెట్ సమావేశంలో… చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం… తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ… “రైతు భరోసా” ఇవ్వాలని నిర్ణయించాం ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు రైతు భరోసా… భూమి లేని ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి… “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకం కింద రూ.12 వేలు… అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు… రైతులు, పేదలకు ప్రయోజనం చేకూర్చే… ఈ మూడు పథకాలను… గణతంత్ర దినోత్సవం సందర్భంగా… జనవరి 26, 2025 నుండి … అమలు చేయబోతున్నామని … చెప్పడానికి సంతోషిస్తున్నాను
Mukesh Sharma

More news from Mahabubnagar and nearby areas
- మహబూబ్ నగర్ జిల్లా చరిత్ర - MAHABUBNAGAR JILLA CHARITRA MAHABUBNAGAR DISTRICT HISTORY1
- Just Another Day at RVR Hospital 🏥 From compassionate care to expert treatments, every day at RVR Hospital is dedicated to your health and well-being Our team is here to ensure you feel supported every step of the way Your health, our priority! 📞 Call us today: +91 81069 59339 📍 Opposite Bharath Gas, Raichur Road, Ganesh Nagar, Old Palamoor, Mahabubnagar1
- Sanmanam prank😂 MAHABUBNAGAR1
- Post by Kallw Pentaiah1
- Ultrasonic facial1