Shuru
Apke Nagar Ki App…
కొండమల్లేపల్లిలో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఓ యువతి దేహశుద్ధి చేసింది స్థానిక ఎస్బీఐ బ్యాంక్ ముందు రాత్రి ఇడ్లీ బండి వద్ద ఉన్న యువతి పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు సదరు వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసింది మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో తెలియదా అంటూ ప్రశ్నిస్తూ కొట్టింది స్థానికులు ఆమె ధైర్యానికి అభినందించి హర్షం వ్యక్తం చేశారు nalgonda_memu_inthee_ : :
D Nagireddy ARR

More news from Nalgonda and nearby areas
- Post by Mahadev patel1
- నల్గొండ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి పై ఫోకస్ ...1
- #prabhas why is this song soo long 😍🤩1
- ఏటీసీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కోమటిరెడ్డి | Nalgonda | Telangana | Way2news Telugu1
- టమాటో లోడింగ్స్........ నల్గొండ-ఖమ్మం రాత్రి ప్రయాణం 12 క్లాక్ కాలా అన్లోడ్ పాయింట్ మన బండి పెటాలి1
- రామాలయంనల్గొండ 🙏1