Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల పట్టణంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ సోమవారం రోజున పట్టణంలోని ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశానుసారంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసినారు.ఈవీఎంల భద్రత ప్రతి నెల చేసే తనిఖీలో భాగంగా ఈరోజు సందర్శించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఆర్డిఓ మధు సుదన్, ఎలక్షన్ సూపర్డెంట్ , ఎమ్మార్వో పాల్గొన్నారు
Md.Lal Mohammad

More news from Jagtial and nearby areas
- Post by Mallesh Porla mallesh1
- #tyres #ralco tyres #jagtial #ravindra tyres1
- Post by Jitu1
- Ep-5 😍High-school summer program Lokesh did 21st century leadership summer program for 2 years Here is the reel as you asked 🤗 I hope this information helps you 🤗😍 usasree_talks1
- Wait for end 💥🔥1
- వెయ్యి లింగాల దేవాలయం పొలాస జగిత్యాల జిల్లా తెలంగాణ1
- జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత | Karimnagar | Telangana | Way2news Telugu1
- కొడిమ్యాల ముద్దుబిడ్డగా కొడిమ్యాలను అభివృద్ధి చేస్తా:ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ||| LRTNEWS1