తేది:05.01.2025, ఈరోజు ఉదయం ఒంగోలు నగరంలోని సౌత్ బైపాస్ రోడ్డు లోని హర్షిణి కాలేజి నందు శాసనసభ్యులు గారి కుమార్తెలు దామచర్ల అనిషా లక్ష్మి, దామచర్ల తనూజ లక్ష్మి గార్లు DJR ట్రస్ట్ ఆధ్వర్యంలో 5వ తరగతి చదువుతిన్న విద్యార్థిని విద్యార్థులు కోసం నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ శ్రీమతి దామచర్ల నాగసత్య లత గారితో కలిసి పరీక్ష కేంద్రంను పరిశీలించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు.ఈ సందర్బంగా జనార్దన్ గారు విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లితండ్రులు ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు డీజేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతున్నది, ఇందులో బాగా పరీక్ష రాసిన మొదట 50 మంది విజేతలు అనుకోని వారికి తరవాత చదువులుకు అయ్యే ఖర్చును ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి అనుకోవడం జరిగినది,కానీ ఈరోజు సుమారుగా 1200 మంది హాజరు కావడం జరిగినది, మీ అందరిని చూసాక మరొక్క 50మందిని కలిపి మొత్తం 100 మంది విద్యార్థులకు డీజేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి పూర్తిగా అయ్యే ఖర్చు అంత ట్రస్ట్ భరించడం జరుగుతున్నది అన్ని తెలియజేసారు తల్లితండ్రులు కూడా పిల్లల విషయాలలో శ్రద్ద వహించి పిల్లలను బాగా చదివించాలని హ చదువే రేపటికి వారికి ఆస్తి అవుతుంది అన్ని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో గోరంట్ల సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మరియు తదితరులు పాల్గొన్నడం జరిగినది

- వైసిపి వర్గీయులు పై టిడిపి వర్గీయులు దా*డి | పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు1
- మార్కాపూర్ రోడ్ TO తిరుపతి రైలు ప్రయాణం1
- కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం.. |Junior College | Latest News | SumanTV1
- ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దొనకొండ బౌద్ధ స్తూపం ఇపుడు ఎలా ఉంది ?1
- దర్శి మండల పరిధిలో నిరుద్యోగులకు సబ్సిడి లోన్స్ | Mana Darsi News |1