Shuru
Apke Nagar Ki App…
ఈరోజు 31.03.2025 భద్రకాళీ అమ్మవారు bhadrakhali_temple #bhadraalisharanammamah🙏 #bhadrakali_temple🕉️🙏 #bhadrakali #jaibavani🙏 #jaimatha #jaibhavani #jaibhavani #jaimathadi🙏 #jaimatadi #amma #warangal
Umar Sha
ఈరోజు 31.03.2025 భద్రకాళీ అమ్మవారు bhadrakhali_temple #bhadraalisharanammamah🙏 #bhadrakali_temple🕉️🙏 #bhadrakali #jaibavani🙏 #jaimatha #jaibhavani #jaibhavani #jaimathadi🙏 #jaimatadi #amma #warangal
More news from Telangana and nearby areas
- వరంగల్ నగరంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్న జాబ్ మేళా నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. అంచనా కంటే అధిక సంఖ్యలో నిరుద్యోగులు జాబ్ మెయిల్ కి రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. తోపులాటలో ఒక మహిళకి గాయాలైనట్లు సమాచారం, ఒక్క రోజుకే పరిమితమైన జాబ్ మేళా తో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మరొక రెండు రోజులు జాబ్ మేళా ను పొడిగించాలని పలువురు నిరుద్యోగులు నిర్వాహకులను కోరుతున్నారు.1
- శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతున్న పోలీసులారా మీ పిల్లల చదువుల కోసం ప్రజాప్రభుత్వం అందిస్తున్న కానుక "యంగ్ ఇండియా పోలీస్ స్కూల్" ఈ విద్యా వ్యవస్థ భవిష్యత్తులో యావత్ దేశం గర్వించే ఒక బ్రాండ్‌గా రూపుదిద్దుకుంటుంది దేశం గర్వించదగ్గ భావి పౌరులకు ఇదొక నెలవుగా మారుతుంది "యంగ్ ఇండియా పోలీస్ స్కూల్" నాణ్యమైన చదువుకు వేదిక రేపటి విద్యా కుసుమాలను తీర్చిదిద్దుతుందనే నమ్మిక YoungIndiaPoliceSchool1
- Jai Bapu Jai Bheem Jai Samvidhan1
- Post by Vikram Thakur1
- మనం భయాలను వీడి, సాధించాల్సిన గమ్యాలను, లక్ష్యాలను చేరుకొనుటకు పూనుకున్నది భీమ్ దీక్ష ముగింపు సభ అందుకే జ్ఞానవంతమైన సభకు, బాధ్యతతో వెళదాం-భయాన్ని నిర్మూలిద్దాం Jai Bheem💙 Jai Swaero 🙏 Jai RSP✊ rspraveenkumar_ips.brs rspraveen.kumar.official brspraveenanna_yevasena puneetrepalle vamshi_icon__ rsp_fans_club_ botlaprashanthswaero191