Shuru
Apke Nagar Ki App…
Fish dried ✨
Gulab durge
Fish dried ✨
More news from Nirmal and nearby areas
- నేత్రపర్వంగా విష్ణుమూర్తి కళ్యాణం లక్సెట్టిపెట్ మండలంలోని చల్లంపేట గ్రామంలో శ్రీలక్ష్మి సమేత శ్రీ విష్ణు మూర్తి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ గ్రామంలోని విష్ణుమూర్తి దేవాలయం ఆవరణలో ఆదివారం ఉదయం వేద పండితులు లక్ష్మీ సమేత శ్రీ విష్ణుమూర్తి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు, భక్తులు స్వామివారి కల్యాణాన్నితిలకించారు. దీంతో దేవాలయం పరిసరాలతో పాటు గ్రామంలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.1
- జంగల్ హనుమాన్ బంగాల్ పెట్ నిర్మల్1
- Post by Arrojutirupathiarrojutirupathi@gmail.com1
- యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: సీతక్క ఆదివాసి యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఉదయం ఉట్నూరు పట్టణంలోని పీఎంఆర్సి భవన్ ఆవరణలో ఆదివాసి యువత కోసం ఏర్పాటు చేసిన మోటర్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే బొజ్జు, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.1