Shuru
Apke Nagar Ki App…
రేపల్లె#కనగాల#shortsvideo .
Akhil
రేపల్లె#కనగాల#shortsvideo .
More news from Ghantasala and nearby areas
- మోహన మూర్తి ని చంద్రుని కనవే మేఘ రథాన్నే విడనేడే... *#తలవంచనివీరుడు(1957) ఘంటసాల,P.లీల* *శ్రీ శ్రీ రచన *పామర్తి సంగీతం1
- ధీంతనన ధీంతనన .. నేనే నాసరి నేనే... #శ్రీసత్యన్నారాయణమహాత్మ్యం(1964) గానం:- పి. సుశీల బృందం రచన:-సముద్రాల జూనియర్ సంగీతం:-ఘంటసాల1
- ఆమంచి అడ్డ చీరాల1
- చీరాల రాజకీయాల పై దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు | Daggubati Venkateswarao | AP Politics | Icon News1
- ఈ రోజు హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో వరసగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా సాయంత్రం గడియార స్తంభం వద్ద చీరాల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో బాపట్ల బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బండారు పల్లి హేమంత్ కుమార్, చీరాల అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ అరవపల్లి కుమార్, చీరాల పట్టణ అధ్యక్షుడు శంకర్ శెట్టి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఓబీసీ మాజీ సభ్యులు డాక్టర్ నాసిక శివాజీ తదితరులు బీజేపీ నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.1
- వేటపాలెం మండలం కొత్త పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఇంజన్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మంగళవారం రాత్రి రెండు గంటల పాటు పినాకిని ఎక్సప్రెస్ నిలిచిపోయింది .చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకు౦ది.సమాచారం అందుకున్న రైల్వే అధికారులు విజయవాడ నుంచి మరో ఇంజిన్ ను తెప్పించారు.పినాకిని ఎక్స్ ప్రెస్ నిలిచిపోవడంతో విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.1
- బాపట్ల జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన1
- మన తెలుగు సేవా సమితి కువైట్ -NRI వారి ఆధ్వర్యంలో 8-10-2024న 5వ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మం. తెనాలి. గుంటూరు సత్తుపల్లి బాపట్ల. ఖమ్మం లో అన్ని ఆశ్రమంలో మహోన్నతమైన అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మన తెలుగు సేవా సమితి గ్రూప్ కి సహయ సహకారం అందించి నా ప్రతి ఒక్కరికి పేరుపేరునా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనముండాలి జై మన తెలుగు సేవా సమితి జై హింద్ భారత్ మాతా కీ జై1