Shuru
Apke Nagar Ki App…
దుబ్బాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి రోజున దివ్య దర్శనం అందరూ చూడగలరు
फुल केस कुमार
దుబ్బాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి రోజున దివ్య దర్శనం అందరూ చూడగలరు
More news from Telangana and nearby areas
- టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు ఆధ్వర్యంలో ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ఐ3 న్యూస్/ రిపోర్టర్ ఖదీర్ : గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు, మల్కాజిరి మాజీ ఎమ్మెల్యే, ప్రియతమ నేత మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గం కాల్లకల్ గ్రామం నుండి జాలిగామ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు స్వగ్రామమైన జాలిగామలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. మైనంపల్లి హనుమంతరావుకు హాజరైన ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హనుమంతరావును సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలను ఎన్నో జరుపుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో గాడి పల్లి భాస్కర్ గాడి పల్లి అనూప్ కుమార్ టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపాల్ రావు, గజ్వేల్ మండల అధ్యక్షులు బయ్యారం మల్లారెడ్డి, సర్పంచుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ చిటుకుల మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కావేరి వెంకటరెడ్డి, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మొనగారి రాజిరెడ్డి, టీపీసీసీ మైనారిటీ కార్యదర్శి ఇగ్బాల్, ములుగు మండల అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, ములుగు మాజీ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, తీగుల్ తాజా మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ రాచకొండ, జగదేవపూర్ సీనియర్ నాయకులు హనుమంత రెడ్డి, బంగారు రెడ్డి, నర్సింలు, సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి, మన్నె కృపానందం, ప్రధాన కార్యదర్శి బునారి రాజు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సేవాదళ్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ బాబా, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సమీర్, మండల ఉపాధ్యక్షులు బాలయ్య గారి రాజు, మహేశ్వర్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు మామిడి కృష్ణ, కాయిత రాజు, జానీ, నాయిని తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.4
- OBC leaders in Ramayampet town of Medak district submitted a petition to Mandal Tehsildar Rajnikumar1
- BRS Leaders Land Grabbing In Rajanna sircilla, 5 Leaders Arrest | V6 News1
- సిరిసిల్ల జిల్లాలో ఉద్యోగాలు1
- #cherial #komuravelli #maddur #jangon #eyetestingmachine #optometrist #siddipet #cherialart #cherialmuncipality #siddipet #eyecareprofessionals #1