Shuru
Apke Nagar Ki App…
కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పూజను నిర్వహించగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పడిపూజ మహోత్సవంలో పాల్గొని స్వామికి అభిషేక విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల ధారణ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
R
RITHIK

More news from Kurnool and nearby areas
- కోడుమూరు ఏపీ మోడల్ స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- 7228018097 Full Video Link https://youtu.be/VyyKSpkzOeA?si=QFA7CQRgXbXssGBy1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1