Shuru
Apke Nagar Ki App…
melacheruvu Suryapet Jilla
Laxma Reddy A Laxma Reddy
melacheruvu Suryapet Jilla
More news from Adilabad and nearby areas
- తలమడుగు మండలంలోని దేవాపూర్,పల్లి (కే) గ్రామాల్లో రైతులు తమ పొలాలకు సులభంగా వెళ్లేందుకు రూ.48 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు పనులను దేవాపూర్ సర్పంచ్ సంతోష్,పల్లి (కే) సర్పంచ్ అశోక్ మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి లతో కలిసి భూమిపూజ చేసిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్.ఈ సందర్భంగా మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు రైతులు తమ పొలాలకు వెళ్లే దారిలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ కల్వర్టు నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే ప్రజా పాలన యొక్క అసలు ఉద్దేశమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ కళ్యాణం రాజేశ్వర్,పల్లి (బి) సర్పంచ్ సంజీవ్,మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్,విఠల్,జి తిరుపతి,వెంకన్న,సిల్లర్, లచ్చన్న,నర్సింలు,ఉప సర్పంచ్ లు శ్రీరాం, లింగారెడ్డి,గంగాధర్,గంగారెడ్డి, గోవింద్,విలాస్,ప్రతాప్,నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.2
- జన్నారం లోని జడ్పీ పాఠశాలలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు అంశాలకు సంబంధించిన విషయాలను ప్రదర్శించారు. జానపద, ఆధ్యాత్మిక, తదితర అంశాలపై విద్యార్థిని చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- సిర్పూర్ టౌన్: సిర్పూర్ సామాజిక ఆసుపత్రిలో హెచ్‌పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఒక టీనేజ్ అమ్మాయికి టీకా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14–15 సంవత్సరాల టీనేజ్ అమ్మాయిలు తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకా తీసుకోవాలని, దీంతో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు. ఆసుపత్రిని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడుతున్నాయని, త్వరలో కంప్యూటరైజ్డ్ ఎక్స్‌రే యంత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- कोमुरम भीम असिफाबाद जिला//असिफाबाद शहर के बीच में बंदरों का आतंक कॉलोनी के लोग डरे हुए हैं क्योंकि बंदर लोगों के घरों में घुस रहे हैं। पहले भी बच्चों और लोगों पर हमला करके उन्हें घायल करने की घटनाएं हुई हैं। कॉलोनी के लोग संबंधित अधिकारियों से कार्रवाई करने की रिक्वेस्ट कर रहे हैं।1
- Spm పర్మినెంట్ కార్మికుడు విప్పులూరి.శ్రీనివాస్ ఆవేదన తనతో పాటు చాలామంది కార్మికుల్ని విధుల్లోకి తీసుకోకుండా కాలయాపనా చేస్తున్నా spm jk యజమాన్యంపై ఆవేదనతోని ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. గతంలో మరియు ఇప్పుడు జరుగుతున్న కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వెలికి తీస్తానని తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని త్వరలో సోషల్ మీడియా వేదికపై తను ప్రశ్నిస్తా అని అన్నారు.1
- మాంచెరియల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ కార్పొరేటర్ తోటపెల్లి రాజేశ్వరి గారి ఆదేశానుసారం11.మార్చి 2026. బుధవారం రోజున గణేష్ నగర్, సుభాష్ నగర్, గాంధీ నగర్ లోని డ్రైనేజి కాలువలను దగ్గర వుండి శుభ్రం చేపించడం జరిగింది ఇందుకు సహకరించిన పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.1
- మార్చి 15న హమాలి మహాగర్జనను జయప్రదం చేయండి. మార్చి15 న హనుమకొండ, వరంగల్ పట్టణంలో నిర్వహించబోయే హమాలీ మహా గర్జనను విజయవంతం చేయాలని హమాలీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. అట్టి హమాలి మహాగర్జన సభకు హమాలి కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.1
- బజార్ హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమంతుని ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శిఖర ఆవిష్కరణ వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ పథకం అందని ఇండ్లు లేదని హనుమంతుని గుడి లేని ఊరు లేదని గ్రామానికి అండగా ప్రతీ గ్రామంలో హనుమంతుని గుడి ఉంటుందని ఈరోజు గంగాపూర్ గ్రామం చిన్న గ్రామమైన భక్తి శ్రద్ధలతో గ్రామంలో అద్భుతమైన హనుమాన్ ఆలయాన్ని నిర్మించడం గొప్ప విషయమని ఆలస్యంగా కట్టిన గంగాపూర్ గ్రామస్తులు అద్భుతంగా నిర్మించారని,కలియుగంలో గ్రామాలు బాగుండాలని కలిని తొక్కడానికే ఆంజనేయ స్వామిగా శివుడు అవతరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2