Shuru
Apke Nagar Ki App…
కేరళ తరహాలో టూరిజం *అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి కార్యాలయం* *లాండ్రీ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దంపతులు* అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో GBR స్కూల్ దగ్గర, KVR హోమ్‌టౌన్ ఎదురుగా అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తేతలి బుల్లిరెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన లాండ్రీ స్టూడియోస్ వ్యాపార సుముదాయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు - శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు మరియు ప్రముఖ నేత్ర వైద్యులు; నారాయణరెడ్డి కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి గారు - శ్రీమతి మస్తానమ్మ దంపతులు హాజరయ్యారు.
Nandikolla Raju
కేరళ తరహాలో టూరిజం *అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి కార్యాలయం* *లాండ్రీ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దంపతులు* అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో GBR స్కూల్ దగ్గర, KVR హోమ్‌టౌన్ ఎదురుగా అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తేతలి బుల్లిరెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన లాండ్రీ స్టూడియోస్ వ్యాపార సుముదాయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు - శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు మరియు ప్రముఖ నేత్ర వైద్యులు; నారాయణరెడ్డి కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి గారు - శ్రీమతి మస్తానమ్మ దంపతులు హాజరయ్యారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరు నగరంపాలెంలో మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆదివారం తెలిపారు. గుంతల మయంగా ఉన్న రోడ్డు మొత్తం ప్రోక్లైనర్‌తో పగలగొట్టి పనిని ప్రారంభించారన్నారు. నాణ్యమైన ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వర్షపు నీరు రోడ్డుపై నిలబడకుండా డ్రైనేజీలో కలవాలని ఆర్ అండ్ బి అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.1
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగింది. కళ్యాణ కట్ట వద్ద పలనిలాలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వచ్చి ఉన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.1
- భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో స్థానిక కోర్టు కూడలి వద్ద రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వైస్రాయ్ లాడ్జిలో వడ్లకొండ చిరంజీవి అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య.మృతుడు భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలూరు గ్రామవాసిగా గుర్తింపు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు1
- Post by Ravi Poreddy1
- గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 11 ఐ 3 న్యూస్ /* సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి: దేవి రవీందర్ సిద్దిపేట జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమతో, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ, జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారని తెలిపారు. ఇలాంటి చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నిండు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కుదింపు ఆలోచనలో ఉందని చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలని సూచించారు. లేనియెడల, గతంలో తెలంగాణ సాధన కోసం సిద్దిపేట జిల్లా ఎలా ఉద్యమాలకు నాంది పలికిందో, అదే విధంగా ఈరోజు కూడా జిల్లాల గుర్తింపును కాపాడుకునే వరకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- 🙏🙏1
- నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి.. నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది. దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.1
- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ లో కంటైనర్ లారీ మీద పడి రానవేని హనుమయ్య అనే రైతు మృతి చెందాడు మృతుని కుటుంబ సభ్యుల రోదనలు విన్నంటాయి రైతు మృతిలో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి1