*మైపాడు బీచ్ లో గల్లంతయ్యి మృతి చెందిన సమీద్, హుమాయూన్ పార్థివ దేహలకు నివాళులఅర్పించిన* .. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ----------------------------- నెల్లూరు 42 వ డివిజన్ లో నిన్నటి రోజున మైపాడు బీచ్ లో గల్లంతయ్యి మృతి చెందిన.. 42 వ డివిజన్ కు చెందిన *సమీద్,హుమాయూన్ పార్థివ దేహలను* .. 42 వ డివిజన్ కార్పొరేటర్ *షేక్ కరీముల్లా, గారు* వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *ఖలీల్ అహ్మద్* గారు రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు *హంజా హుసేని* గారు, జిల్లా మైనారిటీ అధ్యక్షులు *షేక్ సిద్దిక్* గారు జిల్లా ఉపాధ్యక్షులు *మజ్జిగ జయకృష్ణారెడ్డి* గార్లతో కలిసి.. నెల్లూరు వైఎస్ఆర్సిపి సిటీ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు సందర్శించి నివాళులఅర్పించారు. *వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రశేఖర్ రెడ్డి గారు అల్లాను ప్రార్థించారు.* *వారి కుటుంబ సభ్యులకు అల్లా మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించారు.* *అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.* ఈ కార్యక్రమంలో వై సి పి స్టేట్ సెక్రెటరీ పెర్నాటి కోటేశ్వర రెడ్డి గారు, మైనారిటీ సీనియర్ నాయకులు అలీమ్ గారు, వైసీపీ విద్యార్ది విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రీత్ రెడ్డి గారు, వైసిపి జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్ గారు ,నగర యువజన విభాగం అధ్యక్షులు యస్థాని గారు, అంగన్వాడీ విభాగం నగర్ అధ్యక్షురాలు రమీజా గారు, మైనార్టీ నేత సందాని గారు తదితరులు పాల్గొన్నారు.