అనంతపురం జిల్లా డీఈఓ ని కలిసిన ఆర్టిఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ టీం. ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర ఆదేశాల మేరకు నేడు అనంతపురం పట్టణం నందు అంబేడ్కర్ గురుకుల పాఠశాలల అధికారి DCO జయలక్ష్మి గారిని కలవడం జరిగింది.విషయం ఏమనగా ఆదివారం రోజున కురుగుంట అంబేడ్కర్ గురుకుల పాఠశాల యందు నూతన అడ్మిషన్ సీట్ల భర్తీల కొరకై విద్యార్థుల తల్లదండ్రులకు మరియు ప్రభుత్వ అధికారుల మధ్య సీట్ల కోసం అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంపై అనంతపురం జిల్లా ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ కమిటీ సభ్యులు అయిన మేము అనంతపురం జిల్లా అంబేడ్కర్ గురుకుల పాఠశాలల అధికారి DCO జయలక్ష్మి గారిని కలిసి సీట్ల సమస్యల భర్తీలను ముఖ్యంగా తెలుసుకొని ఈ విషయంపై చర్చించి సీట్ల విషయంపై ఎలాంటి అవినీతి జరగకుండా విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తగిన న్యాయం చేయాలని DCO గారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మంజునాథ,ఉపాధ్యక్షులు ఆది నారాయణ,జిల్లా ఇంఛార్జి శివ శంకర్, సెక్రటరీ నాగరాజు,జాయింట్ సెక్రటరీ ఓబులేసు పాల్గొనడం జరిగింది.