Shuru
Apke Nagar Ki App…
*రంజాన్ పండుగ శుభాకాంక్షలు.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* ------------------------------------- *ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్.. సంపూర్ణంగా అవతరించిన మాసం రంజాన్.* *ఈ రంజాన్ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తూ..ఆధ్యాతిక్మ చింతనతో , దానధర్మాలు.. చేస్తుండడం ద్వారా సహాయ.. క్షమాగుణాలు అలవరుతాయి.* *పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర, సోదరీమణులు చేపట్టే కార్యక్రమాలు యావత్ సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి.* నెలవంక దర్శనమియడంతో.. *రంజాన్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు..
SRIHARI POONDLA