Shuru
Apke Nagar Ki App…
మాజీ ఎంపీ జగన్నాథంను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ నేత, డాక్టర్.మోపత య్యా, అచ్చంపేట డిసెంబర్ 30:రాజకీయ సీనియర్ నేత నాగర్కర్నూల్ జిల్లా మాజీ ఎంపీ మంద. జగన్నాథం అనారోగ్యానికి గురికావడంతో గత కొన్నిరోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి లో చికిత్సపొందుతున్న,విషయం తెలుసుకొన్న అచ్చంపేట,ఎమ్మెల్యే డాక్టర్ .వంశీకృష్ణ సోమవారంరోజు నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి మందా. జగన్నాథంను పరామర్శించారు. ఆయనకు కు అందుతున్న వైద్యాసౌకర్యాల ను పరిశీలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, వివరాలు అడిగితెలుసుకున్నారు. మెరుగైన వైద్యంఅందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిరంజన్, నాయకులు పలువురు నాయకులు గోపాల్, అశోక్, రామస్వామి, దేవా పాల్గొన్నారు.
Taluka press club president:Sambu.chandra sekhar

More news from Uppununthala and nearby areas
- ఉప్పునుంతల మండలం కంసాన్పల్లి గ్రామం లో చెన్నకేశవులు ఈశ్వరమ్మ దేవాలయం లో బజనలు 20231
- Sorry ra 😓😭1
- Loveeeee🫶🏻🎧👀!!!! #instagram #keeping #slowmotion #fashion #fashuonblogger #explorepage #viral#like #trending #instagram #instagramreels #viral #viralvideos #viralreels #hyderabad #hyderabadi #saroornagar #Ibnagar #shadnagar #karimnagar #peddapalli#chinna000 🤍1
- 2025 year new video1
- రోడ్డెక్కిన గీత కార్మికులు #పెద్దపల్లి జిల్లా #nijam news 2 January 20251
- #smartlook_makeover #peddapalli #hairstyle #saree dropping1
- పెద్దపల్లి పట్టణంలో సామూహిక పారాయణం కార్యక్రమం నిర్వహించిన మహిళలు...1
- పెద్దపల్లి జిల్లా : అభివృద్ధి పనులను ఓపెన్ డ్రైవ్ కల్వర్టు శంకుస్థాపన చేసిన MLA రాజ్ ఠాగూర్..1