Shuru
Apke Nagar Ki App…
సన్న బియ్యం సహాపంక్తి భోజనం గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 8: ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్::గజ్వేల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు సన్న బియ్యం అందించాలని లక్ష్యంతో గజ్వేల్ పట్టణంలోనీ 19 వార్డులో సన్న బియ్యం సహా పంక్తి భోజనంలో కాంగ్రెస్ డిసిసి పిసిసి జిల్లా అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
GOUSE BEAURO REPORTER

- SUShuru UserShivampet, Medak😂on 12 April
- SUShuru UserShivampet, Medak😂on 12 April
More news from Telangana and nearby areas
- 👉నమ్మి ఓట్లు వేసి మూడుసార్లు గెలిపిస్తే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అధికార దాహం కోసం తండ్రీకొడుకులు పాకులాడుతున్నారు గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ తీవ్రంగా విమర్శించారు గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 22 ఐ3 న్యూస్ బ్యూరో రిపోర్టర్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ను నమ్మి గజ్వేల్ ప్రజలు మూడుసార్లు గెలిపిస్తే ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదని ఫామ్ హౌస్ నుండి గజ్వేల్ ప్రజల సమస్యలు పరిష్కరించాలని రెండుసార్లు సీఎం హోదాలో ఉండి పట్టణ ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదని రెండు వందల మీటర్ల రింగ్ రోడ్డు పూర్తి చేయలేదని ఇంద్ర పార్క్ కోట మైసమ్మ రోడ్డు పూర్తి చేయలేదని మున్సిపాలిటీ పరిధిలో ఏ ఒక్క వార్డులోనైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిసి రోడ్లు పూర్తి చేశారా అని ఆయన ప్రశ్నించారు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన బంగ్లాలు బూతు బంగారు గా మారాయని ప్రజలకు అవసరం లేకుండా బస్టాండ్ మహతి ఆడిటోరియం నిర్మించారని ఎడ్యుకేషన్ హబ్ లో అసంపూర్తి నిర్మాణాలు చేపట్టడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందన్నారు గత ఏడాది కాలం నుండి కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయకుండా ఆర్థికంగా నష్టపరుస్తున్నారని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గజ్వేల్ నియోజకవర్గానికి నిధులు తెస్తూ సిసి రోడ్లు ప్రజల మంచినీటి అవసరాల కోసం మంచినీటి బోర్లు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు కెసిఆర్ కు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఉన్న గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలని ఇప్పటికైనా ప్రజల సమస్యలు తీర్చడానికి కృషి చేయాలని నక్క రాములు గౌడ్ కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అక్కారం యాదగిరి, అజ్గర్, మన్నె అరుణ్ కుమార్ , శ్రావణ్ కుమార్ దయ్యాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు2
- ❤️🩹(110days/365days) challenge of 1000 followers1
- Siddipet goli soda 👌👌||1
- JAI TELANGANA JAI KCR♥️🥰✊1
- కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు 🤫1