कागज़नगर पद्मशाली सेवा संघ की नई समिति का गठन – कागज़नगर, 19 अप्रैल : कोमुराम भीम आसिफाबाद ज़िले के कागज़नगर नगर में स्थित एल्ला गौड़ टोला के पद्मशाली कम्युनिटी हॉल में रविवार को आयोजित पत्रकार सम्मेलन में पद्मशाली सेवा संघ की नई समिति का गठन किया गया। इस अवसर पर नवनिर्वाचित पदाधिकारियों ने जानकारी दी कि – - गुल्लापल्ली नागेश्वरराव को अध्यक्ष, - वड्नाल वेंकन्ना को मुख्य सचिव, - कोक्कुला मुरली को कोषाध्यक्ष, - बोगा वेंकटेशम को संयुक्त सचिव चुना गया है। नई समिति ने पद्मशाली समाज के सभी बंधुओं का आभार व्यक्त करते हुए कहा कि समाज के हितों की रक्षा करना और समस्याओं का समाधान करना उनकी प्राथमिकता होगी। उन्होंने आश्वासन दिया कि यदि समाज के किसी सदस्य को कोई कठिनाई आती है तो उसे समिति के संज्ञान में लाया जाए, समिति पूरी शक्ति से उसका समाधान करने का प्रयास करेगी। पदाधिकारियों ने यह भी घोषणा की कि शीघ्र ही पूर्ण समिति का गठन कर सभी पदों को भरा जाएगा, ताकि संगठन और अधिक सशक्त रूप से समाज की सेवा कर सके। समाज के प्रति संदेश: नई समिति ने स्पष्ट किया कि उनका उद्देश्य पद्मशाली समाज को एकजुट करना, सामाजिक समस्याओं का समाधान करना और समाज के विकास के लिए ठोस कदम उठाना है।
कागज़नगर पद्मशाली सेवा संघ की नई समिति का गठन – कागज़नगर, 19 अप्रैल : कोमुराम भीम आसिफाबाद ज़िले के कागज़नगर नगर में स्थित एल्ला गौड़ टोला के पद्मशाली कम्युनिटी हॉल में रविवार को आयोजित पत्रकार सम्मेलन में पद्मशाली सेवा संघ की नई समिति का गठन किया गया। इस अवसर पर नवनिर्वाचित पदाधिकारियों ने जानकारी दी कि – - गुल्लापल्ली नागेश्वरराव को अध्यक्ष, - वड्नाल वेंकन्ना को मुख्य सचिव, - कोक्कुला मुरली को कोषाध्यक्ष, - बोगा वेंकटेशम को संयुक्त सचिव चुना गया है। नई समिति ने पद्मशाली समाज के सभी बंधुओं का आभार व्यक्त करते हुए कहा कि समाज के हितों की रक्षा करना और समस्याओं का समाधान करना उनकी प्राथमिकता होगी। उन्होंने आश्वासन दिया कि यदि समाज के किसी सदस्य को कोई कठिनाई आती है तो उसे समिति के संज्ञान में लाया जाए, समिति पूरी शक्ति से उसका समाधान करने का प्रयास करेगी। पदाधिकारियों ने यह भी घोषणा की कि शीघ्र ही पूर्ण समिति का गठन कर सभी पदों को भरा जाएगा, ताकि संगठन और अधिक सशक्त रूप से समाज की सेवा कर सके। समाज के प्रति संदेश: नई समिति ने स्पष्ट किया कि उनका उद्देश्य पद्मशाली समाज को एकजुट करना, सामाजिक समस्याओं का समाधान करना और समाज के विकास के लिए ठोस कदम उठाना है।
- ఆదిలాబాద్ జిల్లా : సోనాల మండల కేంద్రంలో తుల శ్రీనివాస్ వెళ్ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టౌర్నమెంటు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై బ్యాట్ పట్టి - సిక్స్ కొట్టి టౌర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... ఎండలను దృష్టిలో పెట్టుకొని క్రీడలు ఆడాలని సూచించారు. ఎండ తీవ్రత జాగ్రత్తలు ప్రతీ ఒక్కరు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ. స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼1
- Post by Merugu Rajitha1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2
- Post by Vodnala thirupthi1
- దిలార్పూర్ మండల కేంద్రంలో వాతావరణ మార్పులు ఒక్కసారిగా తీవ్రమవుతున్నాయి. ఎండ తీవ్రత మధ్యలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని వర్షం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అనూహ్య మార్పులతో మొక్కజొన్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు పారీలతో కప్పుతూ అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నారు.1
- ఆదిలాబాద్ జిల్లా : సత్నాల మండల కేంద్రంలో కామ్రేడ్ జి.రామన్న అధ్యక్షతన జరిగినది. జిల్లా లోని వివిధ మండల నుండి ప్రతినిధులు హాజరుకావడం జరిగినది.మహాసభ ప్రారంభం లో సీనియర్ రైతు నాయకులు కామ్రేడ్ బండి దత్తాత్రి జండా ఆవిష్కరణ చేశారు. అమరవీరులకు సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. మహాసభ ప్రారంబోపాన్యాసాన్నిస్తూ రాష్ట్ర,జాతీయ మహాసభల ప్రాధాన్యతను చెపుతూ మొదటిసారి హైదరాబాద్ లో జాతీయ మహాసభలకు లక్ష మంది రైతులను సమీకరిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద పోరాటాలకు సిద్ధముకవాలని పిలిపించారు.జిల్లాలో రైతులు అనేక తీవ్ర సమస్యలను అందుకుంటున్నారని,వీటి పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవటం జరిగినది. చివరలో రైతులు జిల్లాలో ఎదురుకుంటున్న ప్రధాన 10 సమస్యలపై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగినది. వ్యకాస జిల్లా నాయకులు లంక రాఘవులు,ఎన్.స్వామి,బి. గంగారాం, NPRD నాయకులు అరీఫా,కె.ఆశన్న , అడ్వకేట్ కె.సాయన్న తదితరులు పాల్గొన్నారు.1
- గన్నేరువరం: హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గుండ్లపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రతకు హిందువుల ఐక్యత అవసరమని, ప్రతి హిందువు చైతన్యవంతు డై దేశ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ ఆడబిడ్డలు ల్యాండ్ జియాది, లవ్ జియాది ల చేతిలో మోసపోతున్నారని, వారి వలలు ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. అందరూ ఐకమత్యంతో హిందూ పండుగలను వైభవంగా జరుపుకొని, కట్టు బొట్టు హైందవ శ్రీ అలంకరణ గొప్పతనాన్ని భావితరాలకు తల్లులు తెలియపరచాలని, ప్రతి హిందువు గర్వంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సూచించారు. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటే ఈ దేశాన్ని ఏ ఒక్కరు ఏమి చేయలేరని అన్నారు. హిందూ సమ్మేళన సభకు అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు హాజరు కావడం ఆనందకరం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామ నామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసి మానసిక ప్రశాంతతను పొందాలని, భావితరాలకు చక్కని క్రమశిక్షణ ను రామాయణ మహాభారత భాగవత గ్రంథాల నుండి గొప్ప వ్యక్తుల జీవిత గాధలతో తెలియపరచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, సామ రాజిరెడ్డి, నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, లెంకల కిషన్ రెడ్డి, దొమ్మాట భాస్కర్ రెడ్డి, తాళ్ల పెళ్లి పరుశురాం గౌడ్, కొంకటి గణేష్, అటికం రామచంద్రం గౌడ్ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు.1
- తెలంగాణ సత్తెమ్మ గా గుర్తింపును సాధించిన పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన చిందం సత్తెమ్మ మృతి చెందగా మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సత్తెమ్మ అంత్య క్రియల్లో పాల్గొని స్వయంగా పాడేను మోసి సత్తెమ్మకు ఘన నివాళి అర్పించారు.ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి సమీపంలో ఉన్న తేట్టకుంట వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచలో నివాసం ఉంటున్న ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, కేటీఆర్ స్వయంగా పాడె మోశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ ఉద్యమంలో పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనితగా గుర్తింపును సాధించారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు ,మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ,రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.1