జనవరి 18నఖమ్మం నగరంలో జరిగే సిపిఐ శత వసంతాల వేడుకలను జయప్రదం చేయండి భారత గడ్డపై సిపిఐ కి వందేళ్లు సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు సిపిఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ చక్రవరం సత్యనారాయణ రాజు పిలుపు రొంపిచర్ల మండలం మాచవరం గ్రామంలో వంద సంవత్సరాల సందర్భంగా జెండాని ఆవిష్కరించడం జరిగింది ఈరోజు వారుమాట్లాడుతూ జనవరి 18వ తేదీన ఖమ్మం నగరంలో సిపిఐ శత వసంతాల వేడుకలను ఘనంగా జరగనున్నాయని దానికి కార్యకర్తలందరూ నరసరావుపేట నియోజకవర్గ నుండి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు 100 సంవత్సరాల ప్రస్తావనములో ఎన్నో పోరాటాలు ఎన్నెన్నో త్యాగాలు చేసిందని భూమి కోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం పోరాడిన పార్టీ ............cpi........................................................అని సంపూర్ణ స్వతంత్రం కావాలని నినదించిన పార్టీ సిపిఐ ని వారన్నారు.............. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య సిపిఐ మండల కార్యదర్శి కోయి శ్రీను రోడ్డ అంజిరెడ్డి సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్కే చిన్న జాను సైదా సిపిఐ l నాయకులు నందిగామ అబ్రహం నందిగం బాబు అంజయ్య తన్నీరు కోటయ్య ముసునూరి వెంకటేశ్వర్లు దేవరకొండ గోపికృష్ణ చిట్యాల శ్రీనివాస్ రెడ్డి మల్లెల వెంకటేష్ రెడ్డి పుల్లగూర శ్రీను వెన్న శ్రీనివాస్ రెడ్డి యు రాజు ఆనందు గార్లపాడు ఆంద్రి తదితరులు పాల్గొన్నారు . మాచవరం గ్రామం 10....1..2026

- Post by Paramesh Ratnagiri1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి1
- పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పమిడిపాడు గ్రామంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు2
- మాజీ CM, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డిపై అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తున్న ఓ ప్రముఖ టీవీ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని YCP SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఛానల్‌లో కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నారాయణమూర్తి, ప్రకాష్, జోష్ ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఉన్నారు.1
- బోన్ లేస్ పకోడీ ఈ రోజులలో పెళ్ళిలలో కొత్త ట్రెండ్... ఒక్క సారి ఐనా తిన్నారా?1
- 1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.1
- సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.1
- శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.1