Shuru
Apke Nagar Ki App…
జుక్కల్ మండల మున్నూరు కాపు యువజన కమిటీ ఎన్నిక... కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మున్నూరు కాపు యువజన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షునిగా లాడేగావ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కేమ్రాజ్ కల్లాలి గ్రామానికి చెందిన పాకలి పవన్, కోశాధికారిగా కొమ్ము సతీష్, ప్రధాన కార్యదర్శిగా లక్శెట్టి శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్ గా నవీన్ ను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. వారితో పాటు 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం చేశారు. కమిటీ సభ్యులందరూ కలిసి మున్నూరు కాపు ఐక్యతను బలపరుస్తూ, మున్నూరు కాపు యువత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ అధ్యక్షులు అస్పత్ వార్ వినోద్, బిచ్కుంద మండల యువజన ఉపాధ్యక్షులు నాయిని వెంకటి, నాగరాజు ,అరుణ్ మున్నూరు కాపు యువకులు తదితరులు పాల్గొన్నారు.
సుభాష్ అక్షర విజేత న్యూస్

More news from Pitlam and nearby areas
- Vistiheppa drawing and new fit1
- కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ చైతన్య అవగాహన సదస్సు కార్యక్రమం || Bharathi Channel1
- రుద్రూర్ భారత్ పెట్రోల్ పంపులో ఉచిత మెగా హెల్త్ క్యాంప్1
- Perfect Fit 🤯🤯1
- Bayside high school boy fit1
- Fit check1
- అసెంబ్లీ సమేశాలలో భాగంగా అసెంబ్లీ లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రసంగం1