*బడుగువానిలంకలో సంక్రాంతి సంబరాల సందడి* *అన్నందేవుల వారి ఆత్మీయ కలయిక* పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ముందస్తుగా మొదలయ్యాయి.ఈ ఏడాది బుధ,గురు, శుక్రవారాలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు రాగా అంతకుముందు శని,ఆదివారాలు సెలవులు కావడంతో సంక్రాంతి సందడి వచ్చేసింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో "అన్నందేవుల వారి ఆత్మీయ కలక" పేరుతో సంక్రాంతి సంబరాలు చేశారు. హైదరాబాద్ లో స్థిరపడిన కాంట్రాక్టర్ అన్నందేవుల రాజా వరప్రసాద్ సొంతూరు పొలాల్లో ఈ వేడుకలను ఏర్పాటు చేసి బంధుమిత్రులను ఆహ్వానించారు.రంగురంగుల పూల తోటల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంబరాలు జరిగాయి. ఉద్యోగ, వ్యాపారాలతో దేశ విదేశాలలో ఉంటున్న పలువురు ఈ వేడుకలకు విచ్చేశారు.ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో సందడిగా గడిపారు. దుబాయ్ లో ఉండే వర ప్రసాద్ కుమారుడు రాహుల్,అంజన దంపతులు,సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ఉండే కుమార్తె శిరీషా,సూరజ్ దంపతులు ఈ వేడుకలకు విచ్చేసారు.అలాగే నందీశ్వర కనష్ట్రక్షన్(హైదరాబాదు) ఎండి పిఎస్ రెడ్డి, మెగా ఇంజనీరింగ్ సంస్థ జిఎం అన్నందేవుల సతీష్(విజయవాడ),తాసిల్దార్ భాను ప్రకాష్, కడియపులంక సొసైటీ చైర్మన్ గట్టి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

- *విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ...*1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1
- మూడు పూటలా అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- Post by Paramesh Ratnagiri1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1