Shuru
Apke Nagar Ki App…
జన్ని రమణయ్య ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు, వక్ఫ్ బోర్డ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ , నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Simhapuri news

More news from Kovur and nearby areas
- కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమావేశాన్ని జయప్రదం చేయండి. *చెరుకు రైతుల సంగం నాయకుల పిలుపు1
- కోవూరు పంచాయతీ పరిధిలో ఐ,సి,డి,ఎస్ కార్యాలయం నందు కోవూరు నియోజకవర్గ స్థాయి అక్షరాస్యత కార్యక్రమం...1
- కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 28 వేల మంది నిరక్షరాస్యులు ఉన్నారు ||MLA Prashati Reddy1
- కోవూరు ఐసిడిఎస్ పాల్గొన్న కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి1