logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు

1 hr ago
user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
Reporter Karimnagar, Telangana•
1 hr ago

పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • ఆకాశమే విరివినట్లుగా అద్భుత దృశ్యం జన్నారం మండల కేంద్రంలో ఆకాశం విరిగినట్లుగా మబ్బులతో అద్భుత అదృశ్యం ఆవిష్కృతమైంది. జన్నారంలో నిర్వహించిన శ్రీ కేతేశ్వర కాంకాలమ్మ జాతర సందర్భంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. అదే సమయంలో ఆకాశంలో మబ్బులు విరిగినట్లుగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. జాతర వేల మబ్బులు కమ్ముకోవడంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. ఆకాశంలో మబ్బులు ఏర్పడటం సాధారణమే అయిన విరిగినట్లుగా ఉండటం మొదటిసారి చూస్తున్నామన్నారు.
    1
    ఆకాశమే విరివినట్లుగా అద్భుత దృశ్యం
జన్నారం మండల కేంద్రంలో ఆకాశం విరిగినట్లుగా మబ్బులతో అద్భుత అదృశ్యం ఆవిష్కృతమైంది. జన్నారంలో నిర్వహించిన శ్రీ కేతేశ్వర కాంకాలమ్మ జాతర సందర్భంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది.
అదే సమయంలో ఆకాశంలో మబ్బులు విరిగినట్లుగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. జాతర వేల మబ్బులు కమ్ముకోవడంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. ఆకాశంలో మబ్బులు ఏర్పడటం సాధారణమే అయిన విరిగినట్లుగా ఉండటం మొదటిసారి చూస్తున్నామన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • గజ్వేల్‌లో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మహంకాళి ఆలయానికి 10,000 విరాళం అందజేసిన ఉప్పల ప్రవీణ్ .. 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 12 ప్రజా తెలంగాణ న్యూస్/ మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి 10 000 రూపాయలు విరాళం అందజేసిన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి, మైనంపల్లి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రవీణ్ గుప్తా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్రనాయకులు ఇక్బాల్,ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాయిని భవాని తిరుపతి,సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కృపానందం, గజ్వేల్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత నాగరాజు, మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారిcరాజు గౌడ్, టిల్లు రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమీర్,ప్రభాకర్ గౌడ్, కొండ రవి, మామిడి మహేష్, మీర్జా జమీర,చర్లపల్లి రవి, మైస నాగరాజు, రాజిరెడ్డిపల్లి రాజు, చంద్రం, బీడీకల్ని రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రశాంతి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
    4
    గజ్వేల్‌లో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు 
మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మహంకాళి ఆలయానికి 10,000 విరాళం అందజేసిన ఉప్పల ప్రవీణ్ ..
👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 12 ప్రజా తెలంగాణ న్యూస్/
మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి 10 000 రూపాయలు విరాళం అందజేసిన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి, మైనంపల్లి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రవీణ్ గుప్తా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్రనాయకులు ఇక్బాల్,ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాయిని భవాని తిరుపతి,సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కృపానందం, గజ్వేల్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత నాగరాజు, మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారిcరాజు గౌడ్, టిల్లు రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమీర్,ప్రభాకర్ గౌడ్, కొండ రవి, మామిడి మహేష్, మీర్జా జమీర,చర్లపల్లి రవి, మైస నాగరాజు, రాజిరెడ్డిపల్లి రాజు, చంద్రం, బీడీకల్ని రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రశాంతి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    Reporter Amberpet, Hyderabad•
    13 hrs ago
  • हिमाचल प्रदेश के सिरमौर जिले के हरिपुरधार क्षेत्र में एक दर्दनाक सड़क हादसा सामने आया। एक प्राइवेट बस करीब 200 मीटर गहरी खाई में गिर गई, जिसमें 14 लोगों की मौत हो गई, जबकि 52 यात्री घायल हुए हैं। इनमें से 3 की हालत गंभीर बताई जा रही है, जिन्हें IGMC शिमला रेफर किया गया है। प्रशासन के अनुसार, 39 सीटर बस में 66 यात्री सवार थे, जिनमें महिलाएं और बच्चे भी शामिल थे। प्रारंभिक जानकारी के मुताबिक, बस के स्किड होने से हादसा हुआ हो सकता है, हालांकि हादसे के वास्तविक कारणों की जांच जारी है। हादसे की सूचना मिलते ही स्थानीय लोग, पुलिस, प्रशासन और स्वास्थ्य विभाग की टीमें मौके पर पहुंचीं और राहत व बचाव कार्य शुरू किया गया। कई घायलों को हरिपुरधार, राजगढ़ और नाहन के अस्पतालों में भर्ती कराया गया। इस हादसे पर प्रधानमंत्री नरेंद्र मोदी ने शोक व्यक्त करते हुए प्रधानमंत्री राष्ट्रीय राहत कोष (PMNRF) से आर्थिक सहायता की घोषणा की है। मृतकों के परिजनों को 2-2 लाख रुपये और घायलों को 50-50 हजार रुपये की सहायता दी जाएगी। प्रशासन ने भरोसा दिलाया है कि पीड़ित परिवारों को हरसंभव मदद दी जाएगी और मामले की मजिस्ट्रेट जांच करवाई जाएगी।
    1
    हिमाचल प्रदेश के सिरमौर जिले के हरिपुरधार क्षेत्र में एक दर्दनाक सड़क हादसा सामने आया। एक प्राइवेट बस करीब 200 मीटर गहरी खाई में गिर गई, जिसमें 14 लोगों की मौत हो गई, जबकि 52 यात्री घायल हुए हैं। इनमें से 3 की हालत गंभीर बताई जा रही है, जिन्हें IGMC शिमला रेफर किया गया है। प्रशासन के अनुसार, 39 सीटर बस में 66 यात्री सवार थे, जिनमें महिलाएं और बच्चे भी शामिल थे। प्रारंभिक जानकारी के मुताबिक, बस के स्किड होने से हादसा हुआ हो सकता है, हालांकि हादसे के वास्तविक कारणों की जांच जारी है। हादसे की सूचना मिलते ही स्थानीय लोग, पुलिस, प्रशासन और स्वास्थ्य विभाग की टीमें मौके पर पहुंचीं और राहत व बचाव कार्य शुरू किया गया। कई घायलों को हरिपुरधार, राजगढ़ और नाहन के अस्पतालों में भर्ती कराया गया। इस हादसे पर प्रधानमंत्री नरेंद्र मोदी ने शोक व्यक्त करते हुए प्रधानमंत्री राष्ट्रीय राहत कोष (PMNRF) से आर्थिक सहायता की घोषणा की है। मृतकों के परिजनों को 2-2 लाख रुपये और घायलों को 50-50 हजार रुपये की सहायता दी जाएगी। प्रशासन ने भरोसा दिलाया है कि पीड़ित परिवारों को हरसंभव मदद दी जाएगी और मामले की मजिस्ट्रेट जांच करवाई जाएगी।
    user_Satyaraj
    Satyaraj
    Patancheruvu•
    21 hrs ago
  • *బడంగ్పేట్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం* రంగారెడ్డి జిల్లా:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్‌లో బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం సఫిల్‌గూడ కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు మలవిసర్జన చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై, హిందువులపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్న బీజేపీ నాయకులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.
    4
    *బడంగ్పేట్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం*
రంగారెడ్డి జిల్లా:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్‌లో బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు.
రెండు రోజుల క్రితం సఫిల్‌గూడ కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు మలవిసర్జన చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై, హిందువులపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్న బీజేపీ నాయకులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.
    user_Praveen
    Praveen
    Reporter బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    10 min ago
  • సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు: నారాయణఖేడ్ పట్టణంలో మీడియాతో మహతి జ్యోతిష్యాలయం నిర్వాహకులు మలమంచి గురురాజ శర్మ సంక్రాంతి పండుగ వేళ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ప్రముఖ జ్యోతిష్య పండితులు గురు రాజా శర్మ తెలిపారు. ఒక కొడుకు ఉంటే అరటి పండ్లు ఇద్దరు ఉంటే చీరలు దానం చేయాలి అనే ప్రచారం ఏమాత్రం వాస్తవం లేదని శాస్త్ర గ్రంధాలలో ఇవి ఎక్కడ పేర్కొనలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలేనని ప్రజలు అప్రమత్తంగా ఉండి మూడు రోజుల పండగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
    1
    సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు: నారాయణఖేడ్ పట్టణంలో మీడియాతో మహతి జ్యోతిష్యాలయం నిర్వాహకులు మలమంచి గురురాజ శర్మ 
సంక్రాంతి పండుగ వేళ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ప్రముఖ జ్యోతిష్య పండితులు గురు రాజా శర్మ తెలిపారు. ఒక కొడుకు ఉంటే అరటి పండ్లు ఇద్దరు ఉంటే చీరలు దానం చేయాలి అనే ప్రచారం ఏమాత్రం వాస్తవం లేదని శాస్త్ర గ్రంధాలలో ఇవి ఎక్కడ పేర్కొనలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలేనని ప్రజలు అప్రమత్తంగా ఉండి మూడు రోజుల పండగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగింది. కళ్యాణ కట్ట వద్ద పలనిలాలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వచ్చి ఉన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.
    1
    యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగింది. కళ్యాణ కట్ట వద్ద పలనిలాలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వచ్చి ఉన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    15 hrs ago
  • కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వైస్రాయ్ లాడ్జిలో వడ్లకొండ చిరంజీవి అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య.మృతుడు భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలూరు గ్రామవాసిగా గుర్తింపు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
    1
    కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వైస్రాయ్ లాడ్జిలో వడ్లకొండ చిరంజీవి అనే  యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య.మృతుడు భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలూరు గ్రామవాసిగా గుర్తింపు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    6 hrs ago
  • NH-161 పై లింగంపల్లి శివారులో కారును ఢీ కొట్టిన కంటైనర్, పలువురికి గాయాలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    1
    NH-161 పై లింగంపల్లి శివారులో కారును ఢీ కొట్టిన కంటైనర్, పలువురికి గాయాలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి.. నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది. దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
    1
    నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి..
నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది.  దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.