💐"ఫెన్సింగ్ క్రీడాకారిణి మౌనిక ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ప్రదమ స్థానం" రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 2025 - 2026 ఇంటర్మిడియేట్ పరీక్షల ఫలితాల లో కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం హైస్కూల్ ప్లస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 19 ఫెన్సింగ్ పోటీలలో కాంశ్య పతక విజేత కుమారి మోట్రూ మౌనిక సీనియర్ బై.పి.సి లో 934 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం సాధించడం గర్వకారణం. మౌనిక విజయానికి తోడ్పాటునందించిన ప్రిన్సిపాల్ శ్రీమతి ఏ. సునీల గారికి మరియు అధ్యాపక బృందానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. మౌనిక భవిష్యత్ లో కూడా చదువు, క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ఉత్తమ విద్యార్థినిగా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ...💐 మీ, 🌹ధనియాల నాగరాజు, ఫిజికల్ డైరెక్టర్🌹 Rj7MEDIATv 💐"ఫెన్సింగ్ క్రీడాకారిణి మౌనిక ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ప్రదమ స్థానం" రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 2025 - 2026 ఇంటర్మిడియేట్ పరీక్షల ఫలితాల లో కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం హైస్కూల్ ప్లస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 19 ఫెన్సింగ్ పోటీలలో కాంశ్య పతక విజేత కుమారి మోట్రూ మౌనిక సీనియర్ బై.పి.సి లో 934 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం సాధించడం గర్వకారణం. మౌనిక విజయానికి తోడ్పాటునందించిన ప్రిన్సిపాల్ శ్రీమతి ఏ. సునీల గారికి మరియు అధ్యాపక బృందానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. మౌనిక భవిష్యత్ లో కూడా చదువు, క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ఉత్తమ విద్యార్థినిగా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ...💐 మీ, 🌹ధనియాల నాగరాజు, ఫిజికల్ డైరెక్టర్🌹
💐"ఫెన్సింగ్ క్రీడాకారిణి మౌనిక ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ప్రదమ స్థానం" రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 2025 - 2026 ఇంటర్మిడియేట్ పరీక్షల ఫలితాల లో కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం హైస్కూల్ ప్లస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 19 ఫెన్సింగ్ పోటీలలో కాంశ్య పతక విజేత కుమారి మోట్రూ మౌనిక సీనియర్ బై.పి.సి లో 934 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం సాధించడం గర్వకారణం. మౌనిక విజయానికి తోడ్పాటునందించిన ప్రిన్సిపాల్ శ్రీమతి ఏ. సునీల గారికి మరియు అధ్యాపక బృందానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. మౌనిక భవిష్యత్ లో కూడా చదువు, క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ఉత్తమ విద్యార్థినిగా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ...💐 మీ, 🌹ధనియాల నాగరాజు,
ఫిజికల్ డైరెక్టర్🌹 Rj7MEDIATv 💐"ఫెన్సింగ్ క్రీడాకారిణి మౌనిక ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ప్రదమ స్థానం" రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 2025 - 2026 ఇంటర్మిడియేట్ పరీక్షల ఫలితాల లో కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం హైస్కూల్ ప్లస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 19 ఫెన్సింగ్ పోటీలలో కాంశ్య పతక విజేత కుమారి మోట్రూ మౌనిక సీనియర్ బై.పి.సి లో 934 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం సాధించడం గర్వకారణం. మౌనిక విజయానికి తోడ్పాటునందించిన ప్రిన్సిపాల్ శ్రీమతి ఏ. సునీల గారికి మరియు అధ్యాపక బృందానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. మౌనిక భవిష్యత్ లో కూడా చదువు, క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ఉత్తమ విద్యార్థినిగా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ...💐 మీ, 🌹ధనియాల నాగరాజు, ఫిజికల్ డైరెక్టర్🌹
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- Post by దాసరి ప్రేమ్1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1
- Post by V Ramarao3
- Post by SS NEWS1
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1