Shuru
Apke Nagar Ki App…
పేకాట స్థావరంపై దాడి 9 మంది పై కేసు జనం పవర్, జుక్కల్ ఆగస్టు 2 : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నాగల్ గావ్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారు అనే పక్క నమ్మదగిన సమాచారంతో పేకాట స్థావరంపై బిచ్కుంద సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో చాకచక్యంగా 9 మందిని పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. వారి వద్ద నుంచి 10700 రూపాయలు 9 మొబైల్ ఫోన్లు 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐతో పాటు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి,జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర,తదితరులు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
టేక్మాల్ దయానంద్
పేకాట స్థావరంపై దాడి 9 మంది పై కేసు జనం పవర్, జుక్కల్ ఆగస్టు 2 : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నాగల్ గావ్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారు అనే పక్క నమ్మదగిన సమాచారంతో పేకాట స్థావరంపై బిచ్కుంద సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో చాకచక్యంగా 9 మందిని పట్టుకున్నట్లు సిఐ తెలిపారు. వారి వద్ద నుంచి 10700 రూపాయలు 9 మొబైల్ ఫోన్లు 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐతో పాటు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి,జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర,తదితరులు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
More news from Mancherial and nearby areas
- పెరిగిన కాలుష్యం జన్నారం మండల కేంద్రంలో రోజురోజుకూ కాలుష్యం పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జన్నారం మండలం చుట్టూ కవ్వాల్ అభయారణ్యం ఉంది. జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఒకప్పుడు పచ్చని చెట్లు ఉండేవి. అయితే కాలక్రమేనా చెట్లు ఎండిపోవడం, ఈదురు గాలులకు పడిపోవడం జరిగింది. వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటకపోవడంతో ప్రధాన రహదారి చెట్లు లేక బోసిపోతోంది. వాహనాల రాకపోకలు కూడా పెరగడంతో కాలుష్యం కూడా పెరిగింది.1
- ఓటు అమ్ముకున్న వాడికి నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా? Shot News:ఎంపీటీసీ/జడ్పీటీసీ/కార్పరెట్ /ఎమ్మెల్యే /ఎంపీ ఇలా అన్ని ఎన్నికల్లో... నాయకులు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయి.. వాళ్ళు ఇచ్చే ఎంగిలి బిర్యానీ మెతుకులకు వాళ్ళు పొసే మద్యానికి బానిసయ్యే.. ఓటును అమ్ముకునే ప్రతి ఓటర్కు నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా?1
- 🙏🙏1
- 🖕1
- అప్పలరాజు పై పెట్టిన పీడీ యాక్ట్ ను బేషరతుగా ఎత్తేయాలి. #.అఖిల పక్ష నాయకుల డిమాండ్. పలమనేరు డిసెంబర్ 26( ప్రజా ప్రతిభ). అనకాపల్లి సిపిఎం , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అప్పలరాజు పై పెట్టిన పిడి యాక్టును భేషరతుగా ఎత్తేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అందులో భాగంగా పలమనేరు పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు శివాడి గోవిందు అధ్యక్షతన 10 ప్రజా సంఘాలుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మొదట ఆల్ ఇండియా బహుజన సమాధి పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం మాట్లాడుతూ దేశద్రోహులు, రౌడీలు, గూండాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు, ఆడపిల్లలను అమానుషంగా కబళించే దుర్మార్గులపై పెట్టే పీడీ యాక్ట్ ను ప్రజా ఉద్యమకారునిపై కూటమి ప్రభుత్వం కుట్రపన్ని కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. వ్య.కా. స జిల్లా అధ్యక్షులు ఓబుల్ రాజు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు, ఈశ్వర్, సిపిఐ నాయకులు మంజునాథ్, బీఎస్పీ నాయకులు కత్తి శీను, మానవ హక్కుల నాయకులు తరిగొండ మణి, మహిళా నాయకురాలు రత్నమ్మ, మైనార్టీ నాయకులు అమానుల్లా, టైలర్ అసోసియేషన్ నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గ్రహించి ప్రశ్నించి నిలదీసిన ప్రజా నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తే ప్రజలు భయపడి వెనుకడుకు చేస్తారనేది కూటమి ప్రభుత్వం భ్రమలేనని, భయపడేవారు లేరనే విషయం పాలకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. నిత్యం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుని పై పీడీ యాక్ట్ నమోదు చేయడం ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయాలనే ఉద్దేశంతో అక్రమ అరెస్టులతో ప్రజలతో పాటు ప్రజానాయకులను భయబ్రాంతులకు గురి చేయడం మానుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొంతు నొక్కే ఏ పాలకులైన కాల గర్భంలో కలిసి పోయారనేది నగ్నమెరిగిన సత్యమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చేసిన పొరపాటును ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి అప్పలరాజు పై పెట్టిన పీడియాక్ ను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 10 ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కుక్కల గుంపులతో హడాలెత్తుతున్న పట్టణ ప్రజలు టెక్కలి పట్టణంలో ఈ మధ్యకాలంలో రహదారులపై జనసంచారతీతంగా కుక్కల గుంపులు ఎక్కువగా తిరగడంతో చిన్నపిల్లలు అటుగా తిరిగే వాహనదారులు భయాందోళన గురవుతున్నారు దీనిపై ఇకనైనా అధికారులు స్పందించి ఇది హరికట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ గారికి మద్దతు గా అగ్ర కులాల వారికి వ్యతిరేకంగా బిసి వ్యతిరేకులను పార్టీ నుండి ఉద్వాసన పలకాలని యాదవ సంఘాల JAC వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు1
- భారత్ మాత కి జై 🇮🇳 మల్కాజ్ గిరి నేరేడు మెట్ వినాయక నగర్ చౌరస్తా లో బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపుతున్న జిహాదీలకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ రాక్షసత్వం పై వ్యతిరేకంగా హిందువులను జాగృతం చేయడానికి విశ్వహింద్ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం నిరసన కార్యక్రమం చేసి బాంగ్లాదేశ్ జిహాదీల దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది4
- భారత్ మాత కి జై 🇮🇳 భారత వీర సైనికులారా వందనం పాదాబి వందనం జై జవాన్1