Shuru
Apke Nagar Ki App…
చెన్నారావుపేట మండల కేంద్రంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు అన్నదానం నిర్వహించారు. మాధవ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలఈ శ్రీను, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్దబోయిన రమేష్ , కుండే కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు .
Chetty:Ramesh

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మల్కాజ్ గిరి నేరేడు మెట్ గ్రామంలో శ్రీ సంఘన బోయిన రాజు యాదవ్ @ గొట్ల రాజు యాదవ్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మహా పడి పూజ... స్వామియే శరణం అయ్యప్ప1
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ1
- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ1