Shuru
Apke Nagar Ki App…
ఏపీఎంని ఘనంగా సన్మానించిన ఐకెపి విఎవోలు. గురువారం ఆగస్టు 7, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ఐకెపి ఏపీఎంగా బాధ్యతలు స్వీకరించిన సువర్ణ ని ఈరోజు మండల విఏవోలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో వివోఏ అధ్యక్షుడు స్వామి, కార్యదర్శి రాకేష్, కోశాధికారి వినోద్, సభ్యుడు భాస్కర్ మునిసింగ్ తదితరులు పాల్గొన్నారు. నూతన ఏపీఎం సువర్ణకు వివోలు శుభాకాంక్షలు తెలియజేశారు. మండల IKP అభివృద్ధికి అందరూ కలసి పని చేయాలని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
RC REDDY

More news from Tirupati and nearby areas