logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Hyderabad city police ki taraf se 30 October 2025 awareness program Kiya Gaya #Hyderabad #Hyderabadcitypolice #Telanganapolice

on 31 October
user_24 NEWS HAQ KI AWAZ
24 NEWS HAQ KI AWAZ
Journalist Hyderabad•
on 31 October
ccf5c38c-dbf9-4f3f-912f-9580ca9cae82
33071aed-8926-4186-ae97-73f0c9b44458
125143b9-ae93-4d9b-b03c-915b6e8e6859
f2433824-7cbd-4a5e-b68b-bf40272a9adc
720bf5ec-3d00-4f91-8bf5-7b6eb16ab602
77f9d864-7927-44e5-a87e-5b066fbcf98e

Hyderabad city police ki taraf se 30 October 2025 awareness program Kiya Gaya #Hyderabad #Hyderabadcitypolice #Telanganapolice

More news from Yadadri Bhuvanagiri and nearby areas
  • Post by Rakesh Sirvi
    1
    Post by Rakesh Sirvi
    user_Rakesh Sirvi
    Rakesh Sirvi
    Yadadri Bhuvanagiri•
    14 hrs ago
  • Post by KLakshmi Devi
    1
    Post by KLakshmi Devi
    user_KLakshmi Devi
    KLakshmi Devi
    Guntur•
    23 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    Konaseema•
    13 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada•
    11 hrs ago
  • నాలుగు నెలలుగా టీచర్ సెలవు మరొక టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఉపాధ్యాయుడు బాధ్యత చేపట్టిన వాలంటీర్ అక్షర సాక్షి /అనంతగిరి,పాడేరు అల్లూరి జిల్లా న్యూస్ డిసెంబర్17 :- అల్లూరి జిల్లా పరిధిలో కొన్ని ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం అనంతగిరి మండలం పెద్దకోట పంచాయితీ వేలమామిడి గ్రామంలో గల పాఠశాలకు గత కొద్ధి రోజులుగా ఉపాధ్యాయులు లేక ఒక వాలంటీర్ ఒక్కడే విద్యార్థులకు విద్య భోదన చేస్తున్నాడు. టీచర్ లేకపోవడం వలన పిల్లలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆ వాలంటీర్ మాట్లాడుతూ ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కు గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అవ్వగా సెలవు పెట్టారని శెలవు పై వెళ్లిపోవడం వలన గత నాలుగు నెలలుగా నేనే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం వలన విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువు చెప్పలేకపోతున్నానని, కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంత మంది అర్థం చేసుకోలేకపోతున్నారని దీని వలన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వర్యులు పాఠశాలకు ఉపాధ్యాయులును నియమించాల్సిందిగా ఆయన కోరారు. ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉంటే ఒక టీచర్ సెలవు పెట్టినా మరొక టీచర్ వుంటారు కానీ ఈ పాఠశాలకు సంబంధించి ఒకరే టీచర్ వుంటారు. ప్రమాదవశాత్తు ప్రమాదం బారిన పడి విధులకు సెలవు పెట్టిన తరుణంలో అక్కడ మరొక టీచర్ ను నియమించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందా లేదా అనేది ఆశ్చర్యకరంగా మారింది. అనివార్య కారణాల వలన ఆ వాలంటరీ పాఠశాలకు రాకపోతే పిల్లలు పాఠశాలకు వెళ్లే పనే ఉండదు చదువుకు దూరం కాకపోతే ఇంకేం అవుతుంది ఇంకో విషయం ఏమిటంటే 52 మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న వ్యక్తి (వాలంటీర్ ) మాట వింటారా..? అనే కోణంలో ఆలోచించిన విద్యార్థులు చదువుకు దూరం అవుతారు అనేది మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టీచర్ కు ప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు నాలుగు నెలలు సెలవు పెట్టడం ఒకవైపు అయితే నేటి వరకు ఇంకో టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే విషయం సరికొత్త కోణంగానే భావించాలి.మరి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ పాఠశాలకు నూతన టీచర్ ను నియమించి గిరిజన విద్యార్థులకు విద్య పూర్తి స్థాయిలో అందేలా చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే...?? టీచర్ నియమించకుండా ఉంటే వారు భవిష్యత్తు నాశనం అవ్వడానికి గల కారణం ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నార్థకం.?
    4
    నాలుగు నెలలుగా టీచర్ సెలవు
మరొక టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం
ఉపాధ్యాయుడు బాధ్యత చేపట్టిన వాలంటీర్ 
అక్షర సాక్షి /అనంతగిరి,పాడేరు అల్లూరి జిల్లా న్యూస్ డిసెంబర్17 :-
అల్లూరి జిల్లా పరిధిలో కొన్ని ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం అనంతగిరి మండలం పెద్దకోట పంచాయితీ వేలమామిడి గ్రామంలో గల పాఠశాలకు గత కొద్ధి రోజులుగా ఉపాధ్యాయులు లేక ఒక వాలంటీర్  ఒక్కడే విద్యార్థులకు విద్య భోదన చేస్తున్నాడు. టీచర్ లేకపోవడం వలన పిల్లలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆ వాలంటీర్ మాట్లాడుతూ ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కు గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అవ్వగా సెలవు పెట్టారని  శెలవు పై వెళ్లిపోవడం వలన గత నాలుగు నెలలుగా నేనే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం వలన విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువు చెప్పలేకపోతున్నానని, కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంత మంది అర్థం చేసుకోలేకపోతున్నారని దీని వలన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వర్యులు పాఠశాలకు ఉపాధ్యాయులును నియమించాల్సిందిగా ఆయన కోరారు. ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉంటే ఒక టీచర్ సెలవు పెట్టినా మరొక టీచర్ వుంటారు కానీ ఈ పాఠశాలకు సంబంధించి ఒకరే టీచర్ వుంటారు. ప్రమాదవశాత్తు ప్రమాదం బారిన పడి విధులకు సెలవు పెట్టిన తరుణంలో అక్కడ మరొక టీచర్ ను నియమించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందా లేదా అనేది ఆశ్చర్యకరంగా మారింది. అనివార్య కారణాల వలన ఆ వాలంటరీ పాఠశాలకు రాకపోతే పిల్లలు పాఠశాలకు వెళ్లే పనే ఉండదు చదువుకు దూరం కాకపోతే ఇంకేం అవుతుంది ఇంకో విషయం ఏమిటంటే 52 మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న వ్యక్తి (వాలంటీర్ ) మాట వింటారా..?  అనే కోణంలో ఆలోచించిన విద్యార్థులు చదువుకు దూరం అవుతారు అనేది మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టీచర్ కు ప్రమాదం జరిగి  ప్రమాదవశాత్తు నాలుగు నెలలు సెలవు పెట్టడం ఒకవైపు అయితే నేటి వరకు ఇంకో టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే విషయం సరికొత్త కోణంగానే భావించాలి.మరి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ పాఠశాలకు నూతన టీచర్ ను  నియమించి గిరిజన విద్యార్థులకు విద్య పూర్తి స్థాయిలో అందేలా చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే...?? టీచర్ నియమించకుండా ఉంటే వారు భవిష్యత్తు నాశనం అవ్వడానికి గల కారణం ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నార్థకం.?
    user_P satyam P
    P satyam P
    Alluri Sitharama Raju•
    11 hrs ago
  • జిల్లా అధ్యక్షుడి ముందు మదనపల్లిలో కష్టపడ్డ కార్యకర్తను పక్కకు తోసి అవమానం
    1
    జిల్లా అధ్యక్షుడి ముందు మదనపల్లిలో కష్టపడ్డ కార్యకర్తను పక్కకు తోసి అవమానం
    user_Shyam naidu
    Shyam naidu
    Annamayya•
    7 hrs ago
  • ఐ ఎఫ్ టి యు, నుండి ఫోరంపర్ అంగన్వాడి యూనియన్ కు 40 మంది చేరిక. పుంగనూరు అర్బన్ ఐ సి డి ఎస్ అంగన్వాడి ప్రాజెక్టు లో ఐఎఫ్టియు అంగన్వాడి యూనియన్ నుండి ఏపీ ఫోరం ఫర్ అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ కు 40 మంది స్వచ్ఛందంగా చేరినట్లు ఏపీ ఫోరం పర్ అంగన్వాడి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సరస్వతి, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి చిలకమ్మా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తమ యూనియన్ అంగన్వాడి వర్కర్లు, హెల్పర్ల సమస్యల పైన నిరంతరం రాజీలేని పోరాటం చేస్తున్నందున నమ్మకంతో ఇప్పటికే రాష్ట్ర, వివిధ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున తమ యూనియన్ లోకి చేరుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక చోట్ల అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు సమస్యలను పరిష్కరించామని భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా అలుపెరగని పోరాటం చేసి కార్మికులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తమ యూనియన్ పారదర్శకంగానూ, నిస్వార్థంతో , వ్యక్తి నిర్ణయం కాకుండా సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్తామన్నారు. అనంతరం అక్కడి హాజరైన అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షులు , లక్ష్మీదేవి, కార్యదర్శి. మసూద, కోశాధికారి. నైలు, ఉపాధ్యక్షురాలు ప్రేమ్ కుమారి, సహాయ కార్యదర్శి సల్మా బి, 20 మందిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు
    1
    ఐ ఎఫ్ టి యు, నుండి ఫోరంపర్ అంగన్వాడి యూనియన్ కు 40 మంది చేరిక.
పుంగనూరు అర్బన్ ఐ సి డి ఎస్ అంగన్వాడి ప్రాజెక్టు లో   ఐఎఫ్టియు అంగన్వాడి యూనియన్ నుండి ఏపీ ఫోరం ఫర్ అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ కు 40 మంది స్వచ్ఛందంగా చేరినట్లు ఏపీ ఫోరం పర్ అంగన్వాడి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సరస్వతి, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి చిలకమ్మా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తమ యూనియన్ అంగన్వాడి వర్కర్లు, హెల్పర్ల సమస్యల పైన నిరంతరం రాజీలేని పోరాటం చేస్తున్నందున నమ్మకంతో ఇప్పటికే రాష్ట్ర,  వివిధ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున తమ యూనియన్ లోకి చేరుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక చోట్ల అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు సమస్యలను పరిష్కరించామని భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా అలుపెరగని పోరాటం చేసి కార్మికులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తమ యూనియన్ పారదర్శకంగానూ, నిస్వార్థంతో , వ్యక్తి నిర్ణయం కాకుండా సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్తామన్నారు. అనంతరం అక్కడి హాజరైన అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ నూతన కమిటీని ఎంపిక చేశారు.
అధ్యక్షులు , లక్ష్మీదేవి, కార్యదర్శి. మసూద, కోశాధికారి. నైలు, ఉపాధ్యక్షురాలు ప్రేమ్ కుమారి, సహాయ కార్యదర్శి సల్మా బి, 20 మందిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Chittoor•
    11 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    Konaseema•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.