ముంబైలో సీఎం రేవంత్‌రెడ్డి నేడు ముంబై క్లైమేట్ వీక్‌లో పాల్గొననున్న సీఎం తెలంగాణ అభివృద్ధిని వివరించనున్న సీఎం రేవంత్ నేటి నుంచి 3 రోజుల పాటు ముంబై క్లైమేట్ వీక్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నరేంద్రమోదీ నేడు క్యాతన్‌పల్లి బంద్‌కు బీఆర్‌ఎస్ పిలుపు మంత్రి వివేక్ తీరును నిరసిస్తూ బంద్‌కు పిలుపు బీఆర్‌ఎస్, సీపీఐ కూటమిని ఒప్పుకోలేక.. మంత్రి వివేక్ టీమ్ దారుణాలకు పాల్పడిందని ఆరోపణ బంద్‌కు మద్దతు తెలిపిన సీపీఐ క్యాతన్‌పల్లిలో భారీగా మోహరించిన పోలీసులు నేడు హైదరాబాద్‌లో బీజేపీ సౌత్ ఇండియా వర్క్‌షాప్ రెండు రోజులపాటు జరగనున్న బీజేపీ వర్క్‌షాప్ నేడు హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా రూ.4 వేల పెన్షన్ హామీని అమలు చేయాలని డిమాండ్ నేటి నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు 24న ఎదుర్కోలు, 25న కల్యాణోత్సవం, 26న రథోత్సవం 20 నుంచి 26 వరకు స్వామివారికి అలంకార సేవలు ఈరోజు సాయంత్రం నుంచి రంజాన్ మాసం ప్రారంభం నేడు విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఉ.9:30కి యుద్ధనౌకలను పరిశీలించనున్న రాష్ట్రపతి పాల్గొననున్న గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, పవన్ ఈ నెల 25 వరకు జరగనున్న వేడుకలు వేడుకల్లో పాల్గొననున్న 70కి పైగా యుద్ధనౌకలు ఉ.9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ అనంతరం బడ్జెట్‌పై చర్చ ఏడు చట్టాల్లో సవరణలకు సంబంధించిన.. బిల్లులను ప్రవేశపెట్టనున్న ఆయా శాఖల మంత్రులు ఉ.10 గంటలకు ఏపీ మండలి సమావేశాలు ప్రారంభం అంబటి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ నేడు తీర్పు వెల్లడించనున్న గుంటూరు కోర్టు

- *TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం కొలువుదీరింది.* కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని ఈ అద్భుత శిల్పాన్ని రూపొందించారు. గులాబీ రంగులో మెరుస్తున్న ఈ కళాఖండం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరిస్తూ రూపొందించిన ఈ సైకత చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.1
- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.1
- Post by ఉంగరాల కార్తీక్1
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస బంజర కాలనీ వద్ద బుధవారం ఉదయం మహిళను ఢీకొన్న కారు. ములకలపల్లి నుండి పాల్వంచ వస్తున్న కారు అదుపుతప్పి ఆదిలక్ష్మి అనే మహిళను ఢీకొంది. ప్రమాదంలో ఆదిలక్ష్మికి గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మూడు తోపుడు బండ్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం ధ్వంసం అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.4
- బిస్మిల్లా హోటల్ లక్ష్మీపురం ఫుడ్ కమిషనర్ రైడ్ చేసిన హోటల్ ఈరోజు ఫుల్ రష్ గా సాగుతోంది హోటల్ సీజ్ చేయలేదా మరి ఆరోజు అంత హడావుడి చేశారు పబ్లిసిటీ కోసమా కమిషనర్ గారు సమాధానం చెప్పాలి1