గజ్వేల్ పట్టణంలో ఘనంగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ షో రూమ్ ప్రారంభం 👉 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తూప్రాన్ రోడ్లో లక్ష్మణ్ గార్డెన్స్ ఎదురుగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ ను గురువారం వీరపెరుమాల్ తిరుమురుగన్ స్టేట్ హెడ్ స్వరాజ్ టాక్టర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా షోరూం ప్రారంభించిన సందర్భంగా కొనుగోలుదారులకు మంచి ఆఫర్స్ ఉన్నాయని తెలియజేశారు. జనవరి 15 వరకు ఒక ట్రాక్టర్ కొన్నవారికి ఒక ఎల్ఈడి టీవీ ఉచితం మరియు 30 హెచ్పి నుంచి 70 హెచ్పి వరకు ట్రాక్టర్ రేంజ్ స్టాక్ రెడీగా ఉంచడం జరిగింది అన్నారు. ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ మంచి ధరలో మా ప్రత్యేకత ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపశెట్టి శ్రీకాంత్ గజ్వేల్ బ్రాంచ్ ఓనర్, నాగిశెట్టి దుర్గాదేవి, జనరల్ మేనేజర్ నాగులాంచి స్వామి నాయుడు, ట్రాక్టర్ మెకానికల్ పాష, శ్రీనివాస్, షోరూం ప్రారంభించిన రోజే రైతులు ప్రతాప్ రెడ్డి, బొమ్మ సుధాకర్ ట్రాక్టర్లు కొనుగోలు చేశారు అని తెలియజేశారు.

- వివాహితను నెల రోజులుగా లైంగికంగా వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు దేవేందర్ రెడ్డి కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నాయకుడి అరాచకం దేవేందర్ రెడ్డి టార్చర్‌ను భరించలేక తన భర్తకు ఫిర్యాదు చేసిన వివాహిత బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళను వేధిస్తుండగా రెడ్ హ్యాండగా పట్టుకున్న వివాహిత భర్త ఆసుపత్రి నుండి నడిరోడ్డుపై చెప్పులతో కొడుతూ పోలీసులకు అప్పగించిన వివాహిత భర్త దీంతో బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ బాధితురాలిని, ఆమె భర్తని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు1
- పెరిగిన కాలుష్యం జన్నారం మండల కేంద్రంలో రోజురోజుకూ కాలుష్యం పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జన్నారం మండలం చుట్టూ కవ్వాల్ అభయారణ్యం ఉంది. జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఒకప్పుడు పచ్చని చెట్లు ఉండేవి. అయితే కాలక్రమేనా చెట్లు ఎండిపోవడం, ఈదురు గాలులకు పడిపోవడం జరిగింది. వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటకపోవడంతో ప్రధాన రహదారి చెట్లు లేక బోసిపోతోంది. వాహనాల రాకపోకలు కూడా పెరగడంతో కాలుష్యం కూడా పెరిగింది.1
- మూడవరోజు చేరుకున్న జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష1
- మటన్ 1000 రూపాయలు పలుకుతుంది.... కొనే స్తాయిలో ప్రజలు లేరు... సాధారణ ప్రజలకు చికెన్ మాత్రమే అందుబాటులో ఉంది.1
- అర్జెంట్ మా కంపెనీ లో వర్క్చేయుటకు 30 మంది సూపర్వైజర్ లు కావలెను 📚 చదువు : ఇంటర్, డిగ్రీ, బి.టెక్ 🕒 పార్ట్ టైం : ₹20,000 🕕 ఫుల్ టైం : ₹40,000 📌 పూర్తి వివరాల కోసం వెంటనే “సూపర్వైజర్” అని కామెంట్ పెట్టండి లేదా 📲 వాట్సాప్ కి “సూపర్వైజర్” అని మెసేజ్ చేయండి 👇 📞 93460743071
- https://shuru.co.in/dl/NBOp1h2
- భారత్ మాత కి జై 🇮🇳1
- Ratnapur Kandly Nirmal district1
- 🙏🙏1