#ShyamaPrasadMukherjee ఈరోజు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ* గారి *వర్ధంతిని ( బలిదానదివస్)*కార్యక్రమం పామూరు స్థానిక బిజెపి కార్యాలయంలో బిజెపి అసెంబ్లీ కనిగిరి కన్వీనర్ కొండశెట్టి వెంకటరమణయ్య గారి అధ్యక్షతన 281 పోలింగ్ బూత్ లో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ* గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనమైన నివాళులర్పించడం జరిగింది సందర్భంగా మాట్లాడుతూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు ◆1901 జూలై 6వ తేదీన అసుతోష్ ముఖర్జీ ,రాణి జోగ్మయాదేవి పుణ్య దంపతులకు శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మించారు.. ◆1924లో హైకోర్టు న్యాయవాదిగా ప్రవేశం ◆1934లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమితులు కావడం మరో పెద్ద మలుపురాయి. ◆ఒకసారి సంఘ స్థాపకుడైన డా. కేశవరావు బలిరాం హెడ్గేవార్ ని శ్యామాప్రసాద్ కలుసుకోవడం తటస్థించింది. ◆శ్యామాప్రసాద్ మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చే సమయానికి బెంగాల్ రాష్ట్రం తీవ్రమైన క్షామం బారిన పడింది. సుమారు 30 లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.బెంగాల్ ప్రజల ఆకలి కేకలు శ్యామాప్రసాద్ హృదయాన్ని కదిలించి వేశాయి.వెంటనే "బెంగాల్ సహాయ సమితి" అనే సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున సేవ కార్యక్రమాలు చేశారు. ◆1951 జనవరి నుంచి నూతన రాజకీయ పక్షాన్ని ప్రారంభించేందుకు శ్యామాప్రసాద్ ప్రయత్నాలు ప్రారంభించారు. ◆"1951 అక్టోబర్ 21 భారతీయ జనసంఘ్ పార్టీ ప్రారంభం". నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ఆజాద్ హింద్ పౌజ్ ను కూడా అక్టోబర్ 21 నాడే ప్రారంభించిన విషయాన్ని శ్యాంప్రసాద్ గుర్తు చేశారు.మాతృభూమి సేవలో అజాద్ హింద్ ఫౌజ్ సాగించిన పోరాటాన్ని భారతీయ జనసంఘ్ కొనసాగిస్తుందని ఆయన అన్నారు. ఏక్ దేశ్ మేదో..విధాన...దో ..ప్రధాన....దో..నిషాన్... నహి చలేగా నహి చలెగా.... వినాదం తో ఒకే దేశానికి -- రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధాన మంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేం అని నినదించిన భరతమాత ముద్దుబిడ్డ *డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ.* జమ్మూ & కాశ్మీర్ ను భారతదేశంలో అంతర్భాగంగా చేయాలని , దేశాన్ని ఒక బలమైన... ఐక్య దేశంగా చూడాలన్న డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ కలను ఆర్టికల్ 370 ను తొలగించి సాకారం చేయడం జరిగింది. ◆1953 మే 12న శ్రీనగర్ జైలుకు చేర్చి, అక్కడి నుండి దాల్ సరస్సు సమీపంలోని కొండవాలులో ఉన్న ఒక అతిథి గృహానికి శ్యామాప్రసాద్ ను తరలించిన నాటి నుంచి జూన్ 23న ఆయన అంతిమ శ్వాస విడిచి బలిదానం కాబడ్డారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల మాజీ అధ్యక్షులు జాజం చిన్న సుబ్బయ్య, పందిటి శ్రీనివాసులు, దేవిశెట్టి పవన్ కుమార్, బొంతల హజరత్ కుమార్, పాడే అరవింద్, రాజ్ పురోహిత్ రాము, రమణాచారి, తదితరులు పాల్గొన్నారు
#ShyamaPrasadMukherjee ఈరోజు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ* గారి *వర్ధంతిని ( బలిదానదివస్)*కార్యక్రమం పామూరు స్థానిక బిజెపి కార్యాలయంలో బిజెపి అసెంబ్లీ కనిగిరి కన్వీనర్ కొండశెట్టి వెంకటరమణయ్య గారి అధ్యక్షతన 281 పోలింగ్ బూత్ లో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ* గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనమైన నివాళులర్పించడం జరిగింది సందర్భంగా మాట్లాడుతూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు ◆1901 జూలై 6వ తేదీన అసుతోష్ ముఖర్జీ ,రాణి జోగ్మయాదేవి పుణ్య దంపతులకు శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మించారు.. ◆1924లో హైకోర్టు న్యాయవాదిగా ప్రవేశం ◆1934లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమితులు కావడం మరో పెద్ద మలుపురాయి. ◆ఒకసారి
సంఘ స్థాపకుడైన డా. కేశవరావు బలిరాం హెడ్గేవార్ ని శ్యామాప్రసాద్ కలుసుకోవడం తటస్థించింది. ◆శ్యామాప్రసాద్ మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చే సమయానికి బెంగాల్ రాష్ట్రం తీవ్రమైన క్షామం బారిన పడింది. సుమారు 30 లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.బెంగాల్ ప్రజల ఆకలి కేకలు శ్యామాప్రసాద్ హృదయాన్ని కదిలించి వేశాయి.వెంటనే "బెంగాల్ సహాయ సమితి" అనే సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున సేవ కార్యక్రమాలు చేశారు. ◆1951 జనవరి నుంచి నూతన రాజకీయ పక్షాన్ని ప్రారంభించేందుకు శ్యామాప్రసాద్ ప్రయత్నాలు ప్రారంభించారు. ◆"1951 అక్టోబర్ 21 భారతీయ జనసంఘ్ పార్టీ ప్రారంభం". నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన
ఆజాద్ హింద్ పౌజ్ ను కూడా అక్టోబర్ 21 నాడే ప్రారంభించిన విషయాన్ని శ్యాంప్రసాద్ గుర్తు చేశారు.మాతృభూమి సేవలో అజాద్ హింద్ ఫౌజ్ సాగించిన పోరాటాన్ని భారతీయ జనసంఘ్ కొనసాగిస్తుందని ఆయన అన్నారు. ఏక్ దేశ్ మేదో..విధాన...దో ..ప్రధాన....దో..నిషాన్... నహి చలేగా నహి చలెగా.... వినాదం తో ఒకే దేశానికి -- రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధాన మంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేం అని నినదించిన భరతమాత ముద్దుబిడ్డ *డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ.* జమ్మూ & కాశ్మీర్ ను భారతదేశంలో అంతర్భాగంగా చేయాలని , దేశాన్ని ఒక బలమైన... ఐక్య దేశంగా
చూడాలన్న డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ కలను ఆర్టికల్ 370 ను తొలగించి సాకారం చేయడం జరిగింది. ◆1953 మే 12న శ్రీనగర్ జైలుకు చేర్చి, అక్కడి నుండి దాల్ సరస్సు సమీపంలోని కొండవాలులో ఉన్న ఒక అతిథి గృహానికి శ్యామాప్రసాద్ ను తరలించిన నాటి నుంచి జూన్ 23న ఆయన అంతిమ శ్వాస విడిచి బలిదానం కాబడ్డారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల మాజీ అధ్యక్షులు జాజం చిన్న సుబ్బయ్య, పందిటి శ్రీనివాసులు, దేవిశెట్టి పవన్ కుమార్, బొంతల హజరత్ కుమార్, పాడే అరవింద్, రాజ్ పురోహిత్ రాము, రమణాచారి, తదితరులు పాల్గొన్నారు
- ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- BC. D లో ఉన్న వెలమల BC. A లోకి మార్చాలని డిమాండ్: ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- అభినవ ఛత్రపతి శివాజీ బాబా సాహెబ్ బాల్ ఠాక్రే హిందూ టైగర్ రాజా సింగ్ భాయ్1
- భారత్ మాత కి జై 🇮🇳2
- బొంగుల దేశ్ బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపుతున్న జిహాదీలు పశ్చిమ బెంగాల్ లో నిరసన చేస్తున్న హిందూ సంఘాలు డిల్లీ లో బాంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ముట్టడి చేసిన హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్2
- భారత్ మాత కి జై 🇮🇳 బొంగుల దేశ్ బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై స్పందించండి4
- భారత్ మాత కి జై 🇮🇳 బొంగుల దేశ్ బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసి న అరాచకాల యావత్ భారత దేశంలో నిరసనలు జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో హిందువులారా ఏకం కండి హిందువులారా జాగృతం కండి లేదంటే హిందువులకు మనుగడ ఉండదు మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా1