Shuru
Apke Nagar Ki App…
ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలి ఉపాధి హామీ పనులను కూలీలు వినియోగించుకోవాలని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ ఈవో రాహుల్ సూచించారు. ఉపాధి హామీ పనుల గుర్తింపునకు సోమవారం పోన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈజీఎస్ అధికారులు, కూలీలతో గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ పంచాయతీ, సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.
P.G.Murthy

- Mohammed Wali uddinJagitial, Telangana😡on 6 November
More news from Mancherial and nearby areas
- ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.2
- భారత్ మాత కి జై 🇮🇳 బొంగుల దేశ్ బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసి న అరాచకాల యావత్ భారత దేశంలో నిరసనలు జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- Post by KLakshmi Devi2
- Post by User85021
- BC. D లో ఉన్న వెలమల BC. A లోకి మార్చాలని డిమాండ్: ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు1
- Post by Omnamashivaya S1
- యాసంగి వరి పంట సాగు ప్రారంభం దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1