Shuru
Apke Nagar Ki App…
నూతన ఏజీపీకి సన్మానం ఖానాపూర్ కోర్టు నూతన ఏజిపిగా నియమితులైన అసిఫ్ అలీనీ మైనార్టీ నాయకులకు సన్మానించారు. ఆదివారం సాయంత్రం ఖానాపూర్ పట్టణంలోని మదిన మస్జీద్ కమిటీ, కౌన్సిలర్ షబ్బీర్ పాషా ఆధ్వర్యంలో ఏజిపి అసిఫ్ అలీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ ఫహీం, న్యాయవాది మొహమ్మద్ ఖాజా, సయ్యద్ ఆయుబ్,అబ్దుల్ కలీం, హాబీబ్ ఖాన్, షేక్ అహ్మద్, రహీం, బాబా బేగ్, తదితరులు పాల్గొన్నారు.
Murthy

More news from Soan and nearby areas
- Powerful Prayer for Your Son | For Protection, Strength and Courage1
- The Love Mother And son|Gilehriyaan | Paarvati status video1
- Mashaallah Father ❤️son Maa shaAllah Allah hu Akber1
- నిర్మల్ జిల్లా కేంద్రంలో బస్ డిపో ముందర ధర్నా చేపట్టడం జరిగింది| V5 News1
- నిర్మల్ జిల్లాలో రెచ్చిపోతున్న స్మగ్లర్లు | Teak Wood Smugglers In Nirmal District | Swatantra Tv1
- Prayer for your Son1
- కాంట్రాక్ట్ ఏ ఎన్ ఎం లను రెగ్యులరైజ్ చేయాలని నిర్మల్ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు కు వినతి1
- డాక్టర్ పరిశెట్టి పోతున్న గారి అంతక్రియలు నిర్మల్ జిల్లా పాలిసి విలేజ్ 20-12-20241