కొవ్వూరులో 15వ తేదీన నూకాంబికా మహోత్సవం అంగరంగ వైభవంగా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ నూకాంబికా మహోత్సవ వేడుకలు మార్చి 15న అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన నూకాలతల్లి పండుగ ప్రతి సంవత్సరం సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది. తెల్లవారు 3:30 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు దేవాలయం వద్ద భారీ అన్నసమర్పణ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం హరిభజనలు, తప్పిడుగులతో ఊరేగింపు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి భారీ మందు గుడి సామగ్రి పేల్చి, రాత్రి 9 గంటలకు స్టేజి ప్రోగ్రాం నడుస్తుంది. కమిటీ నిర్వాహకులు బంటు రాజు, కోలిపల్లి ఈశ్వరరావు, ఆలయ పూజారి కొట్టే లక్ష్మి, వివేకానంద యూత్ తెలిపారు. పిల్లలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని సాంస్కృతిక సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్నారు.

- Post by Shyam1
- రంపచోడవరం ఏజెన్సీలో విద్యార్థులకు పాడైన కోడిగుడ్లు పెడితే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శిరీష దేవి హెచ్చరించారు. అవసరం అయితే కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను మార్చి వేస్తామన్నారు. మంగళవారం దేవీపట్నం మండలం పోతవరం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పాడైన గుడ్లు పెట్టిన విషయం తెలిసి పాఠశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.1
- A small cavity may seem harmless at first. కానీ చిన్న పళ్ల రంధ్రాన్ని పట్టించుకోకపోతే అది క్రమంగా లోపలికి పెరుగుతుంది. Untreated cavities can lead to: • tooth pain • infection • need for root canal treatment Early fillings are simple and prevent bigger treatments later. Have you ever ignored a small cavity thinking it is nothing serious?1
- పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి1
- 🙏😭1
- అరసవెల్లి దేవస్థానం,రొట్టవలసగ్రామ పురోహితులు,వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మవుడూరు సుబ్రహ్మణ్యశర్మ గారు లిఖించినశ్రీ పరభావ నామ సంవత్సర గంటలపంచాంగం శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ , అరసవెళ్లి స్వామి వారి దేవస్థానం అధికారులు, ప్రదాన అర్చుకులు ఇప్పిలి శంకర శర్మ మరియు ఇతర ప్రముఖులు సమక్షంలో ఘనంగా పంచాంగం మంగళవారంఉదయం ఆవిష్కరించారు.4
- ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో గల ఇంటి నెంబర్ 6-76/15 గల నల్లపు రమాదేవి ఇంటిని కిరాయికి తీసుకొని బేకరీనీ నడిపిస్తున్నాను నా వ్యాపారాన్ని చూసి జీర్ణించుకోలేక మా ఇంటి ఓనర్ ఏడుల్ల బయ్యారం గ్రామ పంచాయితీ సెక్రెటరీ జైపాల్ రెడ్డి ని బేకరీ వద్దకు పంపించి మీరు పంచాయతీ అనుమతి లేకుండా ఏ అర్హతతో మీరు షాపు నడుపుతున్నారు అని మీరు బేకరీ ని ఎలా నడుపుతారు నేను చూస్తా మీ అంతు చూడందే నేను మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ మాట్లాడినాడు ఇంటి ఓనర్ మరియు పంచాయతీ సెక్రెటరీ నేను ఒక తక్కువ కులం దానినీ అని కులవివక్షతో దుర్భాషలాడుతూ కులం పేరుతో నన్ను దూషించి ఆడపిల్ల అని కూడా చూడకుండా దుష్ప్రదజాలతో నాపై నా భర్త పై నా పిల్లలపై పంచాయతీ వాళ్ళని బేకరీ వద్దకి తీసుకొని వచ్చి దాడి చేసే సమయంలో బేకరీ సెటర్ని మూసివేసి షట్టర్ ముందు నిలబడి ఉండగా గుణపాలతో గొడ్డలితో దాడికి దిగినారు అదే క్రమంలో మేము అడ్డుకోగా పంచాయతీ సెక్రెటరీ నేను ఒక ప్రభుత్వ అధికారిని నాపై చేయి వేస్తారా నన్ను కొడతారా అంటూ మాపై తప్పుడు కేసు పెట్టి నా పిల్లలు చిన్న పిల్లలు అని చూడకుండా మమ్మల్ని భద్రాచలం సబ్ జైలుకి పంపినారు నేను నా భర్త 14 రోజులు రిమాండ్ లో ఉన్నాము మేము జైలు నుండి బయటకు వచ్చిన తరువాత నా బేకరీ షాప్ ని గుణపాలతో పగలగొట్టి బేకరీలో ఉన్న సామాన్లు మరియు విలువైన వస్తువులన్నీ ఇష్టానుసారంగా తీసేసినారు నా బేకరీ షాప్ లో ఉన్న సామాన్లన్నీ పోయినాయి అని పంచాయతీ సెక్రెటరీ గారిని అడగగా మీ సామాన్లు నేను ఇస్తాను నాది పూర్తి బాధ్యత అని మా పై అధికారులకు నా గురించి ఫిర్యాదు చేయవద్దు అని చెప్పి పంచాయతీ గుమస్తాతో తన దగ్గర ఉన్న పాత టీవీని పంపించినాడు పంచాయతీ సెక్రెటరీ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి ఇలా ఒక ప్రభుత్వ అధికారి అయినా ఏడూళ్ల బయ్యారం పంచాయతీ సెక్రెటరీ కులవివక్షతో తక్కువ కులం దాని అని నూటికి వచ్చినట్టు మాట్లాడిందే కాకుండా మా షాప్ ని గుణపాలతో పగలగొట్టి దానిలో ఉన్న విలువైన వస్తువులని తీసుకొని మాకు అన్యాయం చేసి నా కుటుంబం మొత్తం రోడ్డుపాలు చేసినారు మాకు జీవన ఉపాధి లేకుండా చేసినారు తక్షణమే ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీసెక్రటరీ జైపాల్ రెడ్డి పై ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను4
- రైతు బజార్ ఎదురుగా కూరగాయల షాపులు తరలింపు1