Shuru
Apke Nagar Ki App…
*📍హైదరాబాద్‌లో డ్రగ్స్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.* మాదకద్రవ్యాల నిరోధానికి H-New విభాగాన్ని మరింతంగా బలోపేతం చేస్తున్నాం. జోన్‌కు ఒకటి చొప్పున 7 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
Journalist Prem
*📍హైదరాబాద్‌లో డ్రగ్స్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.* మాదకద్రవ్యాల నిరోధానికి H-New విభాగాన్ని మరింతంగా బలోపేతం చేస్తున్నాం. జోన్‌కు ఒకటి చొప్పున 7 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
More news from తెలంగాణ and nearby areas
- నల్గొండ బిజెపి కార్యాలయంలో నిన్న పిల్లి రామరాజు యాదవ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ.. ఈరోజు పెద్ద గడియారం సెంటర్ లో బీసీ జేఏసీ సంఘాల మరియు యాదవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తా రోకో నిర్వహించడం జరిగింది..1
- భారత్ మాత కి జై 🇮🇳1
- *ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కానిస్టేబుల్ బాగోతం* శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్....రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతూ ఉన్నత అధికారిమీద చేయి వేస్తే విధులనుండి తొలగించారా???? చీరాల టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పిల్లి రవి అనబడే కానిస్టేబుల్ గత రాత్రి చీరాల సెంటర్ లో కారు ఆపి అక్కడే మద్యం సేవిస్తూ ఉండగా ప్రశ్నించిన సిఐ ని మిగతా సిబ్బందిని దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోవటం జరిగింది డ్యూటీ లో ఉన్న పోలీస్ ను కొడితే అదీ మద్యం మత్తులో కనీసం కేసు నమోదు చేయని బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అని వినికిడి సామాన్య ప్రజలు పోలీస్ మీద చేయి వేస్తే చట్ట పరంగా ఎటువంటి చర్యలు వుంటాయో అలాగే ఆ పోలీస్ మీద తీసుకున్నారా???? పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.1
- హిందువుల గుండెలు పులకరించే పాట1
- చైనా అద్భుతం చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం 'టియాన్షాన్ షెంగ్లీ'ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 22.13KM పొడవున్న ఈ సొరంగాన్ని జిన్జియాంగ్ ప్రాంతంలోని సెంట్రల్ టియాన్షాన్ పర్వతాల మధ్య నిర్మించింది. దీంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనిని ఇంజినీరింగ్ అద్భుతంగా ఆ దేశ అధికారులు తెలిపారు.1
- Post by Ravi Poreddy1
- 🖕1
- నల్గొండ బీజేపీ ఆఫీసులో నేతల కొట్లాట.. నల్గొండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఇటీవల కొత్తగా చేరిన వారితో ఏర్పడ్డ వాకివాదంతో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ తేడానంత అయోమయంలో పడింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సీనియర్ నేత బీసీ నాయకుడు పిల్లి రామరాజుకు మధ్య ఈ వివాదం జరగడంతో ఇది అగ్రవర్ణాలకు బీసీలకు మధ్య జరిగిన పోరుగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీ రాష్ట్ర అధిష్టానం వద్దకు చేరింది దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.1