Shuru
Apke Nagar Ki App…
మహనీయుడు బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మహనీయుడని మంచిర్యాల ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం లక్షెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, నలిమల రాజు, తదితరులు ఉన్నారు.
P.G.Murthy