Shuru
Apke Nagar Ki App…
కల్వకుర్తిలో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కారు నడుపుతూ ప్రమాదవశాత్తు ఇద్దరికి గాయపరిచిన యువకుడు భయపడి ఆత్మహత్య.. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కు తెల్లజామున ఉరివేసుకొని విగత జీవిగా కనిపించగా గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే వెల్దండ ఎస్సై కురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా మృతుడి వివరాలు సేకరించి ఆదిపట్ల ఎస్సై రవికుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారు అక్కడి చేరుకున్నారు పోస్ట్ మాస్టo అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు మృతుడి కి భార్య శ్రావణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Shaik Habeeb

- User8998Armoor, Nizamabad👏on 17 March
- User8998Armoor, Nizamabad👏on 17 March
More news from తెలంగాణ and nearby areas
- Post by Ali ammu1
- Post by Bandi renu1
- Ai తో వ్యవసాయం చేసేందుకు ఇప్పుడు కొత్త కొత్త మార్గాలు వచ్చాయి దానికి అనుగుణంగా చాలా మార్పులు వచ్చాయి దానికి సంబంధించిన వీడియో కింద ఇవ్వడం జరిగింది1
- నేటి యువతరం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 165 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్మన్ కూన వనిత, గ్రంథాల సంస్థ చైర్మన్ అంజయ్య ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు.1
- సంగారెడ్డిలో మహిళ రిజర్వేషన్ బిల్ పై హర్షం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడిన సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి1
- నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం, కడమల కాలువ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా చిన్నారుల కోలాటం ప్రజలను ఆకట్టుకుంది. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోలాటం కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ ప్రజలు కోలాటం ను తిలకించారు.1
- నకిరేకల్, ఏప్రిల్ 13:నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వార్తలోని ముఖ్యాంశాలు: 20 రోజులుగా నిరీక్షణ: ఐకేపీ కేంద్రాలకు రైతులు వరి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పేరుకు మాత్రమే ఒకటి రెండు సెంటర్లలో కొనుగోలు ప్రారంభించి, మిగిలిన చోట్ల తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజకీయ పునరావాస కేంద్రాలు: గతంలో ధాన్యం కొనుగోళ్లు PACS (ప్యాక్స్) మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిగేవని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కొత్త వారికి కేంద్రాలను కేటాయించిందని ఆరోపించారు.తరుగు పేరుతో దోపిడీ: అనుభవం లేని వ్యక్తులకు కేంద్రాలు అప్పగించడం వల్ల మిల్లర్లు ఆడుకుంటున్నారని, బస్తాకు (40 కేజీలు) 2 నుండి 4 కేజీల వరకు తరుగు తీయాలని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.మిల్లర్ల సిండికేట్: మిల్లర్లతో కుమ్మక్కై, లేని సాకులు వెతుకుతూ రైతుల రక్తాన్ని తాగుతున్నారని, క్వింటాకు భారీగా నష్టం వాటిల్లేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే ప్రభుత్వం స్పందించి రాజకీయ జోక్యం లేకుండా, పాత పద్ధతిలో అనుభవం ఉన్న సంఘాల ద్వారా కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తరుగు పేరుతో రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని త చిరుమర్తి లింగయ్య గారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.1
- CHALLAN1