Shuru
Apke Nagar Ki App…
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదాత సుఖీభవ
Shyam sunder Yadav Pulapally
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదాత సుఖీభవ
More news from Hyderabad and nearby areas
- జై భవాని వీర్ శివాజీ జై శివ శంకర్ ప్రళయ భయంకర్..... జై శంబాజీ మహ రాజ్ కీ జై1
- ★కెసిఆర్ గారిని ప్రశ్నించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు.... ★పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో గజ్వెల్‌కు ఒరిగింది శూన్యం... మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.. గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వెల్ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కెసిఆర్ గారిని ప్రశ్నించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని గజ్వెల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా గారితో కిలిసి గజ్వేల్ లోని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడితే అధికారంలో ఉండి చేసే చేతగాక కెసిఆర్ గారిని విమర్శించడం మూర్ఖత్వమని అన్నారు.2014కి ముందు దశాబ్దాల పాటు గజ్వెల్ నియోజకవర్గం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. గజ్వెల్ నియోజకవర్గంలో పేరుకుపోయిన దశాబ్దాల సమస్యలను, మౌళిక అవసరాలకు శాశ్వత పరిస్కారం చూపిన దార్శనికుడు కెసిఆర్ గారని అన్నారు.గజ్వెల్ ప్రజల చిరకాల వాంఛలైన రైల్వే లైన్, తాగునీరు, సాగునీరు, జిల్లా ఆసుపత్రి,ఎడ్యూకేషన్ హబ్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత కెసిఆర్ గారిదన్నారు. మీ పాలనలో కనీసం తాగడానికి నీళ్లిచ్చిన పాపాన పోలేదని కానీ గజ్వెల్ నియోజకవర్గాన్ని అన్నపూర్ణగా మార్చేందుకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులను నిర్మించి తాగునీళ్లతో పాటు సాగునీళ్లు అందించిన ఘనత కెసిఆర్ గారిదని అన్నారు. అన్ని గ్రామాలకు రోడ్లు, తాగునీరు, cc రోడ్లు, సామూహిక భవనాలు ఇలా చెప్పుకుంటూ అనేక మౌళిక వసతుల్ని కెసిఆర్ గారు నిర్మించారాని ఏ గ్రామానికి వెళ్లినా మీకు కనబడతాయని అన్నారు.చేసిన గొప్ప కార్యక్రమాలన్నీ మరిచిపోయి అక్కడక్కడ కోర్టు కేసులతో చిన్న చిన్న కారణాలతో మిగిలిపోయిన 5-10%పనులను చూపించి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు విమర్శలు చేస్తున్నారని అన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్ట్‌ల నిర్వాసితుల పట్ల కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. దేశంలోనే ఎక్కడ లేనివిధంగా గజ్వెల్ పట్టణంలో ఆర్&ఆర్ కాలనీ నిర్మాణం చేసినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయాయని ముస్లిం స్మశాన వాటికకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులదని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నిర్వాసిత గ్రామాల ప్రజల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. గతంలో నిర్వాసితుల వద్దకు వచ్చి రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నారు పెద్ద నాయకులు మంత్రులుగా ఉన్నవాళ్లు ఎందుకు మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల ప్రజలను మరిచిపోయారో చెప్పాలన్నారు. స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే నిర్వాసిత గ్రామాల ప్రజలను రెచ్చగొట్టిన నాయకులు వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపితే బాగుంటుంది అన్నారు. కెసిఆర్ పదేళ్ళ పాలనకు ముందు గజ్వెల్ పరిస్థితి ఏమిటో ఇప్పుడు గజ్వెల్ పరిస్థితి ఏమిటో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసని అభివృద్ధి విషయంలో ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఎంత చేసినా ఏదో ఒక మూలాన సమస్య మిగిలే ఉంటుందని ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ వారు దానిని మరిచిపోయి ప్రజల దృష్టి మల్లించేందుకు కెసిఆర్, హరీష్ రావు గార్లను విమర్శిస్తున్నారని అన్నారు. గజ్వెల్ అభివృద్ధిలో కెసిఆర్, హరీష్ రావు గార్ల పేర్లు చిరస్తాయిగా ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం గజ్వెల్ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులను ఒప్పించి కెసిఆర్ గారు గతంలో మంజూరి చేసిన 170 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుర్చీల కోసం పైరవీల కోసం పోటీపడి మరీ గొడవలు పడుతున్నారు తప్ప ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రం పని చేయడం లేదని అన్నారు. కెసిఆర్ గారి హయాంలో గజ్వెల్ ప్రజల విలువ గౌరవం ఎంత పెరిగిందో అందరికీ తెలుసని మీరు చిల్లర మాటలు మాట్లాడినంత మాత్రాన ప్రజల హృదయాల నుండి వారిని వేరు చేయలేరని అన్నారు. ఒక్క గజ్వెల్ నియోజకవర్గం ప్రజలు మాత్రమే కాదు యావత్తు తెలంగాణ ప్రజలు కెసిఆర్ గారిని గుర్తుచేసుకుంటున్నారు.అనేక అబద్ధపు హామీలని, ఆరు గ్యారంటీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజలకిచ్చిన హామీలను ఆమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందని అన్నారు.ప్రజలకు ముఖం చూపించి సమాధానం చెప్పలేకనే కెసిఆర్ గారిని విమర్శిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజల సమస్యల పట్ల ఏమాత్రం పట్టింపు ఉన్న గజ్వెల్ నియోజకవర్గలో ఇంకా రైతు ఋణ మాఫీ కాని రైతులు వేలాది మంది ఉన్నారు వారికి ఋణ మాఫీ చేయించండి. రైతు భరోసా, రైతు భీమా ను సకాలంలో అందించే ప్రయత్నం చేయండి. పెళ్ళై ఏడాది గడుస్తున్నా నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి అందక వందలాది మంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదిరి చూస్తున్నారు వారికి చెక్కులివ్వండి. గజ్వెల్ నియోజకవర్గంలో మిగిలిన అన్ని సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన brs పార్టీ పోరాటం చేస్తుందని మీరు చేసినా చేయకున్నా వచ్చే రోజుల్లో కెసిఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ అధికారం చేపట్టి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండ కెసిఆర్ నాయకత్వంలో గజ్వెల్ పునర్వైభవం పొందుతుందని అన్నారు. ఈ సమావేశంలో గజ్వేల్ ప్రజ్ఞపూర్ టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా, మాజీ కౌన్సిలర్లు బొగ్గుల చందు, మార్కంటి కనకయ్య, మామిడి శ్రీధర్, చీరాల మల్లేశం, నాయకులు రమేష్ గౌడ్, ఉమర్, నిజామోద్దీన్, శివ కుమార్, హనుమంత రెడ్డి, అక్రమ్, స్వామి, తదితరులు పాల్గొన్నారు..1
- - *#Praja* - *#WorkFromHome* - *#OnlineBusiness* - *#HomeBasedBusiness* - *#EarnMoneyOnline* - *#DigitalMarketing* - *#OnlineJobs* - *#RemoteWork* - *#FreelanceWork* - *#SelfEmployed*1
- వర్క్ ఫ్రం హోం బిజినెస్ ఆపర్చునిటీ ఎనీ వన్ ఇంట్రెస్ట్ కామెంట్ ప్లీజ్ హాయ్ అని మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను2
- Country club wishes u a happy holiday to one and all 🎨🌈🟥🟦🟧🟨🟩🟪1
- Telugu Wedding Function In Hyderabad1
- Happiest birthday mama thenameissanthu ❤️ Sallaga undu Do Follow backloganimutyalu #backlog_animutyalu Turn on the Post Notifications🔔5
- కాంగ్రెస్ వారికి ఏమీ పనిలేదు ఏదో ఒకటి మాట్లాడాలి1