logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

on 25 August
user_Balu Mrps Balu
Balu Mrps Balu
Nandyal•
on 25 August
99b3bf14-32d5-40db-b78c-849ab6defe73

More news from Mancherial and nearby areas
  • యాసంగి వరి పంట సాగు ప్రారంభం దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.
    1
    యాసంగి వరి పంట సాగు ప్రారంభం దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Mancherial•
    11 min ago
  • WHERE EVER YOU GO WHAT EVER YOU DO DON'T FORGET YOUR AIM DR.GANGU MANMADHARAO
    1
    WHERE EVER YOU GO WHAT EVER YOU DO DON'T FORGET YOUR AIM
DR.GANGU MANMADHARAO
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    2 hrs ago
  • హిజాబ్ మాటున బుర్ఖా హిజాబ్ మాటున హిందువులకు ఎంత ప్రమాదమో చూడండి ఈ దృశ్యాలు సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ వాదుల కు కనబడదు అందుకే మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు.... జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో
    1
    హిజాబ్ మాటున బుర్ఖా హిజాబ్ మాటున హిందువులకు ఎంత ప్రమాదమో చూడండి 
ఈ దృశ్యాలు సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ వాదుల కు కనబడదు అందుకే మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు....
జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    17 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    17 hrs ago
  • మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడు మెట్ కి చెందిన గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము
    1
    మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడు మెట్ కి చెందిన గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ లో కాంస్య పతకం సాధించిన సందర్భంగా గుండెబోయిన సాయి చరణ్ యాదవ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    22 hrs ago
  • *పాతపట్నం సర్కిల్, పాతపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని సోమవారం జరిగిన అభ్యుదయం సైకిల్ యాత్ర.*
    1
    *పాతపట్నం సర్కిల్, పాతపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని సోమవారం జరిగిన అభ్యుదయం సైకిల్ యాత్ర.*
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    2 hrs ago
  • Post by Dr.Gangu Manmadharao
    1
    Post by Dr.Gangu Manmadharao
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    2 hrs ago
  • అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్న చాగంటి కోటేశ్వరరావు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని మంగళవారం చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ డీసీ ప్రసాద్ ఆలయంలోకి ఆహ్వానించారు. స్వామి వారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
    1
    అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్న చాగంటి కోటేశ్వరరావు
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని మంగళవారం చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ డీసీ ప్రసాద్ ఆలయంలోకి ఆహ్వానించారు. స్వామి వారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    3 hrs ago
  • Post by Dr.Gangu Manmadharao
    1
    Post by Dr.Gangu Manmadharao
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.