logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చింతకుంట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఘనంగా ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రీడకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదని మరియు యువతకు ఉత్సాహానిచ్చేటువంటి క్రీడ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డాక్టర్ వి.నరేందర్ రెడ్డి కరీంనగర్ లోని చింతకుంట లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్టి సెల్ అధ్యక్షులు బానోతు శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినటువంటి చింతకుంట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను* ఘనంగా ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడుపు మోహన్ లక్ష్మీనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు

14 hrs ago
user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
Reporter Karimnagar, Telangana•
14 hrs ago
99e66336-4906-4e60-afc0-6e57fa36ed42
dc7ebd33-fde1-4bb2-acab-5377c5036084
a78c4575-d4fb-4038-b646-71220485577c

చింతకుంట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఘనంగా ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రీడకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదని మరియు యువతకు ఉత్సాహానిచ్చేటువంటి క్రీడ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డాక్టర్ వి.నరేందర్ రెడ్డి కరీంనగర్ లోని చింతకుంట లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్టి సెల్ అధ్యక్షులు బానోతు శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినటువంటి చింతకుంట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను* ఘనంగా ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడుపు మోహన్ లక్ష్మీనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు

More news from Telangana and nearby areas
  • కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వైస్రాయ్ లాడ్జిలో వడ్లకొండ చిరంజీవి అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య.మృతుడు భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలూరు గ్రామవాసిగా గుర్తింపు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
    1
    కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వైస్రాయ్ లాడ్జిలో వడ్లకొండ చిరంజీవి అనే  యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య.మృతుడు భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలూరు గ్రామవాసిగా గుర్తింపు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    3 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • ఆకాశమే విరివినట్లుగా అద్భుత దృశ్యం జన్నారం మండల కేంద్రంలో ఆకాశం విరిగినట్లుగా మబ్బులతో అద్భుత అదృశ్యం ఆవిష్కృతమైంది. జన్నారంలో నిర్వహించిన శ్రీ కేతేశ్వర కాంకాలమ్మ జాతర సందర్భంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. అదే సమయంలో ఆకాశంలో మబ్బులు విరిగినట్లుగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. జాతర వేల మబ్బులు కమ్ముకోవడంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. ఆకాశంలో మబ్బులు ఏర్పడటం సాధారణమే అయిన విరిగినట్లుగా ఉండటం మొదటిసారి చూస్తున్నామన్నారు.
    1
    ఆకాశమే విరివినట్లుగా అద్భుత దృశ్యం
జన్నారం మండల కేంద్రంలో ఆకాశం విరిగినట్లుగా మబ్బులతో అద్భుత అదృశ్యం ఆవిష్కృతమైంది. జన్నారంలో నిర్వహించిన శ్రీ కేతేశ్వర కాంకాలమ్మ జాతర సందర్భంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది.
అదే సమయంలో ఆకాశంలో మబ్బులు విరిగినట్లుగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. జాతర వేల మబ్బులు కమ్ముకోవడంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. ఆకాశంలో మబ్బులు ఏర్పడటం సాధారణమే అయిన విరిగినట్లుగా ఉండటం మొదటిసారి చూస్తున్నామన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 11 ఐ 3 న్యూస్ /* సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి: దేవి రవీందర్ సిద్దిపేట జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమతో, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ, జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారని తెలిపారు. ఇలాంటి చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నిండు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కుదింపు ఆలోచనలో ఉందని చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలని సూచించారు. లేనియెడల, గతంలో తెలంగాణ సాధన కోసం సిద్దిపేట జిల్లా ఎలా ఉద్యమాలకు నాంది పలికిందో, అదే విధంగా ఈరోజు కూడా జిల్లాల గుర్తింపును కాపాడుకునే వరకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    1
    గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 11 ఐ 3 న్యూస్ /*
సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి: దేవి రవీందర్
సిద్దిపేట జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమతో, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ, జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారని తెలిపారు.
ఇలాంటి చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నిండు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కుదింపు ఆలోచనలో ఉందని చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలని సూచించారు.
లేనియెడల, గతంలో తెలంగాణ సాధన కోసం సిద్దిపేట జిల్లా ఎలా ఉద్యమాలకు నాంది పలికిందో, అదే విధంగా ఈరోజు కూడా జిల్లాల గుర్తింపును కాపాడుకునే వరకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    16 hrs ago
  • సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమం గజ్వెల్, జనవరి 11 ప్రజా తెలంగాణ న్యూస్ సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్య నిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ అన్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు నిరసిస్తు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల పోరం కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవి రవీందర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండ మధులు మాట్లాడుతూ.... ఎక్కువ జిల్లాలతో ఇబ్బంది అవుతుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సరికాదు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని పరి పాలన సౌలభ్యం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు డివిజన్లను మండలాలు ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. 2016వ సంవత్సరం నుంచి నేటి వరకు పాలన కొనసాగింది నేడు జిల్లాల ను కుదిస్తామనడం అవి వేకం అన్నారు. మరో వైపు పొన్నం ప్రభాకర్ హుస్నా బాద్లో ఉన్న మండలాల ను కరీంనగర్లో కలుపు తామని గతంలో చెప్పారు మొన్న అసెంబ్లీలో జిల్లాల ను కుదిస్తం సిరిసిల్ల సిది పేట మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి పొంగులేటి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందా లి తప్ప విరుద్ధమైనటువంటి ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తే ప్రజాహాగ్రహం తప్పద న్నారు. ఈ విషయంపై తక్షణమే ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ప్రకటన చేయాలి లేనిపక్షంలో జిల్లా ప్రజల ను కలుపుకొని పార్టీలకు అతీతంగా రేపటినుండిజిల్లా వ్యాప్త ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్స్ అల్వాల బాలేష్ బొగ్గుల చందు పంబాల శివకుమార్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయ కులు కళ్యాణ్ కర్ నర్సింగరావు గొడుగు స్వామి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ చేబర్తి సురేష్ గాలింక శ్రీనివాస్ లైరాం శివకుమార్ పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమం
గజ్వెల్, జనవరి 11 ప్రజా తెలంగాణ న్యూస్  సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్య నిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ అన్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు నిరసిస్తు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల పోరం కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవి రవీందర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండ మధులు మాట్లాడుతూ.... ఎక్కువ జిల్లాలతో ఇబ్బంది అవుతుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సరికాదు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని పరి పాలన సౌలభ్యం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు డివిజన్లను మండలాలు ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. 2016వ సంవత్సరం నుంచి నేటి వరకు పాలన కొనసాగింది నేడు జిల్లాల ను కుదిస్తామనడం అవి వేకం అన్నారు. మరో వైపు పొన్నం ప్రభాకర్ హుస్నా బాద్లో ఉన్న మండలాల ను కరీంనగర్లో కలుపు తామని గతంలో చెప్పారు మొన్న అసెంబ్లీలో జిల్లాల ను కుదిస్తం సిరిసిల్ల సిది పేట మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి పొంగులేటి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందా లి తప్ప విరుద్ధమైనటువంటి ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తే ప్రజాహాగ్రహం తప్పద న్నారు. ఈ విషయంపై తక్షణమే ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ప్రకటన చేయాలి లేనిపక్షంలో జిల్లా ప్రజల ను కలుపుకొని పార్టీలకు అతీతంగా రేపటినుండిజిల్లా వ్యాప్త ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్స్ అల్వాల బాలేష్ బొగ్గుల చందు పంబాల శివకుమార్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయ కులు కళ్యాణ్ కర్ నర్సింగరావు గొడుగు స్వామి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ చేబర్తి సురేష్ గాలింక శ్రీనివాస్ లైరాం శివకుమార్ పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
    1
    మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి
మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    15 hrs ago
  • సీఐ చేతుల మీదుగా
    1
    సీఐ చేతుల మీదుగా
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    10 hrs ago
  • కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ లో కంటైనర్ లారీ మీద పడి రానవేని హనుమయ్య అనే రైతు మృతి చెందాడు మృతుని కుటుంబ సభ్యుల రోదనలు విన్నంటాయి రైతు మృతిలో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి
    1
    కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ లో కంటైనర్ లారీ మీద పడి రానవేని హనుమయ్య  అనే రైతు మృతి చెందాడు మృతుని కుటుంబ సభ్యుల రోదనలు విన్నంటాయి రైతు మృతిలో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.