ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు మరియు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ని ఆళ్ళగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు ప్రజల సమస్యలపై మల్లయ్య చర్చించారు. అలాగే త్వరలో చేపట్టబోయే వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి మరియు సభ్యత్వ నమోదు ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రణాళికలపై ఈ భేటీలో చర్చించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఎమ్మెల్సీ నాగబాబు సూచనలను జనసేన సిద్ధాంతాలను ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపడుతున్న కార్యక్రమాలను నాగబాబుకి వివరించారు. రాబోయే రోజుల్లో ప్రజాపక్షాన పోరాడుతూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు మరియు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ని ఆళ్ళగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు ప్రజల సమస్యలపై మల్లయ్య చర్చించారు. అలాగే త్వరలో చేపట్టబోయే వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి మరియు సభ్యత్వ నమోదు ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రణాళికలపై ఈ భేటీలో చర్చించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఎమ్మెల్సీ నాగబాబు సూచనలను జనసేన సిద్ధాంతాలను ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపడుతున్న కార్యక్రమాలను నాగబాబుకి వివరించారు. రాబోయే రోజుల్లో ప్రజాపక్షాన పోరాడుతూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

- కడప అల్లాహ్ 23 24 251
- బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.3
- మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.1
- ఆదోనిలో జరిగే చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు ఈ నెల 19వ తేదీన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ పరిరక్షణ సమితి నాయకులు చీకోటి ప్రవీణ్ హాజరవుతున్నట్లు తెలిపారు.1
- Post by ఉంగరాల కార్తీక్1
- ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని ATP ఏసీబీ CI పి.హమీద్ ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ప్రజలు అవినీతి రహిత సమాజం కోసం సహకరించాలని కోరారు. బాధితులు నేరుగా అనంతపురం పట్టణం ఏసీబీ కార్యాలయానికి రావచ్చు లేదా 14400 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.1
- బద్వేలు:రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కావడంతో బద్వేలు పట్టణంలోని పెద్ద మజీద్ ను మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా మసీదు పరిసరాలను పరిశీలించిన కమీషనర్ నరసింహారెడ్డి, మత పెద్దల విజ్ఞప్తి మేరకు రంజాన్ మాసం మొత్తం లైటింగ్, శానిటేషన్, వాటర్ సప్లై సంబంధిత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా రాత్రి ప్రార్థనల సమయంలో సరిపడా వీధి దీపాలు పనిచేసేలా చూడాలని, మసీదు చుట్టుపక్కల పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ రమణయ్య, ఇంచార్జి టిపిబిఓ నరసయ్య ముస్లిం మత పెద్దలు మహుబూబ్ భాష (బిగ్ బాస్), నూరుల్లా, మస్తాన్ మౌలాలి, భాష తదితరులు పాల్గొన్నారు.1