Shuru
Apke Nagar Ki App…
పుంగనూరు మండలం ముడిమకులపల్లి పిఎస్సి ఆధ్వర్యంలో సోమవారం చంద్రమకులపల్లి గ్రామ సచివాలయ పరిధిలో వైద్య శిబిరం నిర్వహించారు. PHC వైద్యాధికారి డాక్టర్ జి. పవన్ కుమార్ మాట్లాడుతూ గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రోగులకున్న సమస్యలపై మందులు పంపిణీ చేశామని తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యతపై మహిళలకు అవగాహన కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఏఎన్ఎంలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
V.V.V

More news from Medchal Malkajgiri and nearby areas