రక్తదానం ప్రాణదానమే - గుమ్ములూరు విశాలాక్షి రక్తదానం ప్రాణదానమేనని నా ఊరు విజయనగరం వ్యవస్థాపకులు గుమ్ములూరు విశాలాక్షి పేర్కొన్నారు .రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు, నైతిక విలువల నిలువుటద్దం యూఏ నరసింహం స్మారకర్థం ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంక్ , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లతో కలిసి సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ రక్తదాన శిబిరంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. రక్తాన్ని దానం చేసి మరొకరు ప్రాణాలు కాపాడవచ్చునని ,రోగ నివారణ కోసం,ప్రమాదాల సమయంలో,ఇతర విపత్కర ఆరోగ్య పరిస్థితుల్లో బాధితుల శరీరంలో రక్తం తగినంతగా లేకపోతే ,మరొకరినుంచి రక్తాన్ని ఎక్కిస్తారు.ఈ విధంగా ఒకటి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం అన్ని దానాలలోను రక్తదానం ప్రత్యేకమైనది అని ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ తాడేపల్లి నాగేశ్వరరావు ,మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు , రెడ్ క్రాస్ ప్రతినిధులు పి దుర్గాప్రసాద్, ముడిదాపు రాము, ఉపాధ్యాయిని పారుపూడి మంజుల తదితరులు పాల్గొన్నారు.

- 'మా గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. విద్యుత్ సౌక ర్యం లేక పాముల భయం వెంటాడుతోంది. పిల్లలు చదువుకు దూర మవుతున్నారు. మా గ్రామాలను చూసి ఆదుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విన్నవించాం. ఏళ్లు గడుస్తున్నా మా కష్టాలు తొలగించేవారే కరువయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందిం చాలి. మా గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి. లేదంటే మా అందరికీ చావే శరణ్యం' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావ లస, రమణ వలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకినవలస గిరిజన గ్రామాల ప్రజలు వేడుకున్నారు. వీరంతా కర్రలతో పందిరి నిర్మించి.. ఆ పందిరికి ఉరితాళ్లు అమర్చి.. తమ మెడలకు బిగించు కుని సామూహికంగా ఇలా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ తెగ సంఘ నాయకుడు తుమ్మిక అప్పల రాజు దొర సర్కారుకు విజ్ఞప్తి చేశారు.1
- ఇంక ా ఎటువంట ి సమస్యలకైన 100% పరిష్కారం చేయబడును𝟵𝟬𝟯𝟮𝟴𝟴𝟴𝟳𝟵𝟰1
- फिल्मी हीरो बनने की सनक: युवती को इंप्रेस करने के लिए रची नकली एक्सीडेंट की साजिश, दो युवक गिरफ्तार1
- నరసన్నపేట: సంక్రాంతికి ఊరెళితే సమాచారం ఇవ్వండి.. సీఐ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా తమ ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రయాణాల సమయంలో ఇళ్లల్లోని విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. ముందుగా సమాచారం ఇస్తే, ఆయా గృహాలపై ప్రత్యేక నిఘా ఉంచడం ద్వారా భద్రత కల్పించబడుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.1
- జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాలలో చోరీలపై రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ఎలమంచిలి రూరల్ పోలీసులు3
- సంతబొమ్మాళి, జనవరి 9,సంతబొమ్మాళి మండలం బోరుభద్ర, దండుగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయు లు ఆధ్వర్యంలో శుక్రవారం భోగి, సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యా యులు సంప్రదాయ దుస్తుల్లో అలరించారు. డూడూ బసవన్నలు ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీ, స్లో సైక్లింగ్ తదితర ఆటలు నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక పాటలకు డాన్స్లు వేశారు. హరిదాసు,సంక్రాంతి గొబ్బెమ్మలు, కోలాటం సాంప్రదాయ నృత్యాలు నిర్వహించారు సాంప్రదాయ వంటలు వాళ్లు విషయాలపై సాంస్కృతికంగా తెలిపారు.4
- ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్తూరు మండలం పారాపురం హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పాఠశాల సంక్రాంతి సంబరాల ఉత్సవాల కోసం రూ.15వేలు ఎంఈవోకి అందించారు. అధికారులు, ఉపాధ్యాయులు ,నాయకులు ఉన్నారు.1
- भारत सरकार ने 100 mg से ज्यादा डोज वाली निमेसुलाइड दवाओं पर रोक लगा दी है। यह पेनकिलर और एंटी‑इंफ्लेमेटरी दवा आमतौर पर बुखार, सिरदर्द और बदन दर्द में ली जाती थी, लेकिन ज्यादा मात्रा में लेने से लिवर और किडनी को नुकसान पहुंच सकता है। स्वास्थ्य मंत्रालय और डॉक्टरों ने बिना सलाह दवा लेने से बचने और बच्चों को यह दवा न देने की चेतावनी दी है।1